సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రకాల రంగులు ప్రమాదాలతో ముడిపడి ఉంటాయంట. వాటి శక్తి ప్రభావం వలన ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉన్నదంట. దీనిపై 2017లో మోనాష్ అనే యూనివర్సిటీ రీసెర్స్ చేయగా, అందులో నల్లని కార్లు వాడిన వారు ఎక్కువగా ప్రమాదాలకు గురి అయినట్లు వెళ్లడి అయ్యిందంట. నలుపు, ముదురు రంగులు, బూడిద రంగులు, వర్షం, నైట్ సమయంలో, పొగ ముంచులో సరిగ్గా కనపడవు. ఈ క్రమంలోనే ఇలాంటివి ఎక్కువగా ప్రమాదానికి గురి అయ్యే ఛాన్స్ ఉంటుందంట. కాగా, ఎలాంటి రంగు కార్లను కొనుగోలు చేయకూడదో ఇప్పుడు చూద్దాం.