స్టడీ టైం గురూ.. చీటికి మాటికీ ఏకాగ్రత తప్పుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే

స్టడీ టైం గురూ.. చీటికి మాటికీ ఏకాగ్రత తప్పుతున్నారా? ఈ టిప్స్ మీ కోసమే

ఒక్కోసారి పుస్తకం మీద దృష్టిపెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా వశం తప్పి ధ్యాస ఇట్టే మళ్లిపోతూ ఉంటుంది. పట్టుమని పది వాక్యాలో, పాఠమో ఏకబిగిన చదవలేకపోతున్నానే! అని దిగులు పట్టుకుంటుంది. చదువులో ఇలాంటివి అడపాదడపా తలెత్తుతూనే ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో జాగరూకతతో ఉండాలి. సందర్భం ఏదైనా అన్నివిధాలుగా అప్రమత్తతతో ఉంటే సహజంగానే ఏకాగ్రత బలపడుతుంది. అలాగే గతంలో కూరుకుపోకుండా, రేపటి ఊహల్లో తేలిపోకుండా వర్తమాన స్పృహతో మెలగాలి. Source link

Read More
Ola Electric: ఓలా స్కూటర్లు అమ్ముడు పోవడం లేదా? స్టోర్లను మూసివేస్తోందా?

Ola Electric: ఓలా స్కూటర్లు అమ్ముడు పోవడం లేదా? స్టోర్లను మూసివేస్తోందా?

Ola Electric Mobility Ltd తన భౌతిక రిటైల్ నెట్‌వర్క్‌ను గణనీయంగా తగ్గించుకునే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న స్టోర్ల సంఖ్యను సుమారు 550కు కుదించాలని కంపెనీ యోచిస్తోంది. మార్కెట్ షేర్ తగ్గడం, ఆపరేషనల్ సమస్యలు వంటి సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం దేశవ్యాప్తంగా 4,000 స్టోర్లను ప్రారంభించాలని అంబిషస్ ప్రణాళికను ప్రకటించిన కంపెనీకి ఇది పెద్ద వెనుకడుగు అని చెప్పవచ్చు. తాజాగా విడుదల…

Read More
కుప్పకూలిన ఎయిర్‌ అంబులెన్స్‌.. ఏడుగురు మృతి.. ఇంతకీ ఆ రోగి ఎవరు?

కుప్పకూలిన ఎయిర్‌ అంబులెన్స్‌.. ఏడుగురు మృతి.. ఇంతకీ ఆ రోగి ఎవరు?

సోమవారం (ఫిబ్రవరి 23) జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం మొత్తం రాష్ట్రాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. రాంచీ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలోని సిమారియా అడవిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు వ్యక్తులు మరణించారు. మృతుల్లో రోగి తోపాటు అతని కుటుంబ సభ్యులు, పైలట్, కో-పైలట్, ఒక వైద్యుడు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. రాంచీ నుండి ఢిల్లీకి తరలిస్తున్న రోగి సంజయ్ కుమార్ (41). అతను లతేహార్ జిల్లాలోని చాంద్వా…

Read More
PAK vs ENG: ఇంగ్లీషోళ్ల చేతిలో 17 ఏళ్లుగా బడిత పూజే.. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని పాకిస్తాన్.. కట్‌చేస్తే..

PAK vs ENG: ఇంగ్లీషోళ్ల చేతిలో 17 ఏళ్లుగా బడిత పూజే.. ఒక్క మ్యాచ్‌లోనూ గెలవని పాకిస్తాన్.. కట్‌చేస్తే..

PAK vs ENG: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో పాకిస్థాన్‌కు చారిత్రాత్మక సవాల్ ఎదురైంది. సూపర్-8లో పాకిస్థాన్ ఆడాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అందుకే మిగిలిన మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలిచి సెమీఫైనల్ టికెట్ సాధించాల్సిన పరిస్థితి. అయితే, పాకిస్థాన్ ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే – టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఎప్పుడూ గెలవని జట్టుతోనే తలపడాల్సి రావడం. సెమీస్ చేరాలంటే.. చరిత్రను మార్చాల్సిందే.. పాకిస్థాన్ తదుపరి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో కాండీలోని…

Read More
ఇక్కడ ఇచ్చే నూనే సర్వరోగ నివారణి అంట.. ఏ వ్యాధి అయిన ఇట్టే నయం.. ఆ ప్రత్యేకత ఏమిటంటే..?

ఇక్కడ ఇచ్చే నూనే సర్వరోగ నివారణి అంట.. ఏ వ్యాధి అయిన ఇట్టే నయం.. ఆ ప్రత్యేకత ఏమిటంటే..?

నయం కాని రోగాలతో ఇక్కడకు వస్తే అంతా నయమైపోతాయని అక్కడి ప్రజల నమ్మకం..! కొన్ని ఏళ్ళ తరబడి ఇక్కడికే వచ్చి.. అక్కడ ఇచ్చే నూనెని, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకుంటే నొప్పి మటుమాయం అవుతుందట. ఇది స్థానిక ప్రజల నమ్మకంతో నిత్యం తరలి వచ్చే జనాలతో జాతర తలపిస్తోంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం అంబకపల్లి గ్రామంలో శ్రీఅవధూత ఆవుల స్వామికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆవుల స్వామి అంబకపల్లి ప్రాంతంలో గోవులను…

Read More
Holi Alert: ఎంజాయ్ చేయండి కానీ.. హోళీ నాడు ఈ రంగుల జోలికి మాత్రం వెళ్లొద్దు..!

Holi Alert: ఎంజాయ్ చేయండి కానీ.. హోళీ నాడు ఈ రంగుల జోలికి మాత్రం వెళ్లొద్దు..!

హోళీ అంటే చిన్నవారి నుంచి పెద్ద వాళ్ల వరకు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే పండగ. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా హోళీని మన దేశ ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకుంటారు. మార్చి 3 లేదా 4 తేదీల్లో దేశ వ్యాప్తంగా హోళీని జరుపుకోనున్నారు. అయితే, మార్చి 3నే హోళీ పండగ జరుపుకోవాలని కొందరు పండితులు సూచిస్తున్నారు. ఇది ఇలావుంటే, హోళీ రోజున ఉపయోగించే రంగుల గురించి మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు….

Read More
IND Vs ZIM: దేవుడా మాకేంటి ఇది.. టీమిండియా సెమీస్ ఎంట్రీపై పాక్ ప్లేయర్ జోస్యం.. అనుకున్నదే జరిగిందిగా

IND Vs ZIM: దేవుడా మాకేంటి ఇది.. టీమిండియా సెమీస్ ఎంట్రీపై పాక్ ప్లేయర్ జోస్యం.. అనుకున్నదే జరిగిందిగా

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్ 8 పోరులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఎదుర్కొన్న 76 పరుగుల భారీ పరాజయం క్రీడా ప్రపంచంలోనే కాకుండా, సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఓటమి తర్వాత పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ పేరు మారుమోగిపోతోంది. దీనికి ప్రధాన కారణం మ్యాచ్ ప్రారంభానికి ముందే అమీర్ చేసిన సంచలన వ్యాఖ్యలు. భారత జట్టు సెమీ-ఫైనల్‌కు చేరడం కష్టమని, టీమ్…

Read More
దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో మార్పులు.. కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ల సంఘం..!

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియలో మార్పులు.. కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ల సంఘం..!

భారత ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇందుకోసం ఢిల్లీ భారత మండపంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ల జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరగనుంది. ఇది 27 ఏళ్ల తర్వాత కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు మధ్య జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం. EVMలు, ఓటర్ల జాబితాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎన్నికల ప్రక్రియలను బలోపేతం చేయడంపై అంశాలపై అధికారులు చర్చలు జరపనున్నారు. చివరిసారిగా ఇలాంటి…

Read More
Insurance Scheme: శుభవార్త అంటే ఇది.. కేవలం ఏడాదికి రూ.20 ప్రీమియంతో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్‌!

Insurance Scheme: శుభవార్త అంటే ఇది.. కేవలం ఏడాదికి రూ.20 ప్రీమియంతో రూ. 2 లక్షల ఇన్సూరెన్స్‌!

Insurance Scheme: కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే అనేక ప్రజా పథకాలను నిర్వహిస్తోంది. ఈ పథకాలు క్లిష్ట సమయాల్లో ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. అటువంటి ముఖ్యమైన ప్రభుత్వ పథకం చాలా తక్కువ ప్రీమియంతో గణనీయమైన ప్రమాద బీమా కవరేజీని అందిస్తుంది. అందుకే ఏ ప్రభుత్వ పథకం అత్యంత ప్రయోజనకరమైన ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకుందాం. సంవత్సరానికి కేవలం 20 రూపాయలతోనే 2 లక్షల రూపాయల విలువైన బీమాను అందిస్తుంది. ప్రధాన మంత్రి సురక్ష…

Read More
Tollywood : తెలుగులో చేసిన రెండు సినిమాలు ప్లాప్.. అయినా కోటి వసూలు చేస్తున్న హీరోయిన్..

Tollywood : తెలుగులో చేసిన రెండు సినిమాలు ప్లాప్.. అయినా కోటి వసూలు చేస్తున్న హీరోయిన్..

ఆమె మరెవరో కాదు.. కాయదు లోహర్. ప్రస్తుతం యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ ఆమె. ఆమె లుక్స్ కు, నటనకు అడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఇచ్చే క్యూట్ క్యూ్ట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం కుర్రకారును ఫిదా చేస్తున్నాయి. Source link

Read More