Rajasekhar: ‘నోరు విప్పి అడిగినా.. నాకు ఆ రోల్ ఇవ్వలేదు’
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్! పవర్ ఫుల్ హీరోగా మాత్రమే కాదు.. ఫ్యామిలీ స్టార్‌గా కూడా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అయితే హీరోగా సక్సెస్‌లు లేకపోవడంతో… విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రూటు మార్చాలనుకున్నారు రాజశేఖర్. ఈ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరీ మూవీలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కుతోన్న బైకర్ లోనూ ఓ కీ రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన రాజశేఖర్.. తన పర్సనల్…