
Vizag: కుప్పలు తెప్పలుగా పాములు.. వామ్మో.! వీడియో చూస్తేనే వణుకు పుట్టాల్సిందే
పాము కనిపించగానే భయంతో పరుగులు తీస్తుంటాం. మరికొందరికి ఆ పదం వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది. కానీ ఒకేసారి పదుల సంఖ్యలో పాములను చూస్తే.. కుప్పలు తెప్పలుగా డబ్బాల్లో కనిపిస్తే.. ఎస్.! స్నేక్ క్యాచర్ చేతిలో కట్టలు కట్టలుగా పాములు కనిపిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో విశాఖలో వేరువేరు చోట్ల పట్టిన పాములు ఇవన్నీ.. అత్యంత విషపూరితమైన పది నాగుపాములు.. మరో అయిదు పిల్ల నాగులు.. ఇంకొన్ని ర్యాట్ స్నేక్స్..! ఏంటి ఈ లెక్కలు అనుకుంటున్నారా..? ఇవన్నీ విశాఖ…