Life Lessons: జీవితంలో ఈ 2 తప్పులు చేశారో.. ఇక జీవితాంతం పశ్చాత్తాపపడాల్సిందే!

Life Lessons: జీవితంలో ఈ 2 తప్పులు చేశారో.. ఇక జీవితాంతం పశ్చాత్తాపపడాల్సిందే!

మన మనశ్శాంతిని, బంధాల బలాన్ని నిర్ణయించేది మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాం అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. మనల్ని ప్రాణం కంటే మిన్నగా నమ్మే తల్లిదండ్రులు, స్నేహితులు లేదా భాగస్వాములకు అబద్ధం చెప్పడం వల్ల కలిగే నష్టం ఎంత? అలాగే, అబద్ధాలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మడం వల్ల వచ్చే ముప్పు ఏమిటి? ఈ ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. నిన్ను నమ్మేవాడికి ఎప్పుడూ అబద్ధం చెప్పకు! నమ్మకం అనేది ఒక గాజు పాత్ర లాంటిది, అది…

Read More
విమానంలో విరిగిన సీటు.. ప్రయాణికుడికి ఎన్ని లక్షల పరిహారం వచ్చిందంటే?

విమానంలో విరిగిన సీటు.. ప్రయాణికుడికి ఎన్ని లక్షల పరిహారం వచ్చిందంటే?

విమాన ప్రయాణంలో నాసిరకం సౌకర్యాలు, దుర్వ్యవహారంపై ఫిర్యాదు చేసిన ఓ ప్రయాణికుడికి న్యాయం దక్కింది. ఈ ఏడాది జనవరి 14న న్యూఢిల్లీ District Consumer Disputes Redressal Commission కీలక తీర్పు వెలువరిస్తూ సంబంధిత విమానయాన సంస్థ సర్వీస్‌లో లోపాలు ఉన్నట్లు తేల్చింది. ఫిర్యాదుదారు, అతని కుమార్తెకు కలిపి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాల ప్రకారం.. బాధితుడు తన కుమార్తెతో కలిసి MakeMyTrip ద్వారా భారత్‌ నుంచి న్యూయార్క్‌కు రౌండ్‌ట్రిప్ ఎకానమీ క్లాస్…

Read More
తమిళనాట మరో కొత్త పార్టీ.. చిన్నమ్మ పొలిటికల్ ఎంట్రీ.. ఆ నేతలకు సవాల్..

తమిళనాట మరో కొత్త పార్టీ.. చిన్నమ్మ పొలిటికల్ ఎంట్రీ.. ఆ నేతలకు సవాల్..

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అందరూ చిన్నమ్మ అని పిలుచుకునే శశికళ తన కొత్త రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా ప్రారంభించారు. జయలలిత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె తన కొత్త రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు. శశికళ ఆవిష్కరించిన పార్టీ జెండాను నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో ఉంది. అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం ఏంటంటే.. ఈ జెండా మధ్యలో ద్రవిడ రాజకీయ దిగ్గజాలు…

Read More
Pan Card: పాన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? జస్ట్ సెకన్లలోనే ఇలా తెలుసుకోండి..

Pan Card: పాన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? జస్ట్ సెకన్లలోనే ఇలా తెలుసుకోండి..

దేశంలో ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించాలంటే పాన్ కార్డు అవసరం. మీరు ఏదైనా సంస్థలో ఉద్యోగం చేస్తుంటే జీతం పొందాలన్నా లేదా బ్యాంకులో రూ.50 వేలకు మించి డిపాజిట్ చేయాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా పాన్ కార్డు అవసరం. ఇంతకాకుండా అనేక ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు పొందేందుకు ఓ గుర్తింపు ధృవీకరణ పత్రంగా కూడా పాన్ కార్డ్ ఉపయోగపడుతుంది. ఇక ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా పాన్ కార్డు అవసరమవుతుంది. అందుకే పాన్…

Read More
Tollywood: ఎక్కడో చూసినట్లు ఉంది కదా! ఇప్పుడు తెలుగు నాట ఈ నటి పేరు తెగ వినిపిస్తోంది.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: ఎక్కడో చూసినట్లు ఉంది కదా! ఇప్పుడు తెలుగు నాట ఈ నటి పేరు తెగ వినిపిస్తోంది.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు తెలుగులో ప్రముఖ నటి. ఈ మధ్యన ఈ ముద్దుగుమ్మ పేరు తెగ వినిపిస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఈమె సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ లో అడుగు పెట్టింది. దిల్ సుఖ్ నగర్ హాస్టల్ లో ఉండి యాక్టింగ్ నేర్చుకుంది. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుంది. ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ పెళ్లి చేసుకుని సడెన్ గా సినిమా…

Read More
ఒకటి కాదు.. రెండు కాదు.. బ్యాక్ టు బ్యాక్ ఏడు హిట్‎లు కొట్టిన తెలుగు  హీరో ఎవరో తెలుసా?

ఒకటి కాదు.. రెండు కాదు.. బ్యాక్ టు బ్యాక్ ఏడు హిట్‎లు కొట్టిన తెలుగు హీరో ఎవరో తెలుసా?

ఇప్పుడున్న సమయంలో ఒక్క హిట్ కొట్టడానికే చాలా కష్టంగా ఉంది. కానీ, ఒకప్పటి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ఏడు హిట్స్ కొట్టాడు. ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.. Source link

Read More
ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య

ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబం ఆత్మహత్య

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ల్యాండ్‌మార్క్ హోటల్ యజమాని రామ్‌రాజ్ కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రామ్‌రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామ్‌రాజ్ పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. తన ఆస్తులన్నీ కొంపల్లిలో నివసిస్తున్న…

Read More
KTR: న్యాయం అడిగితే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులా ??

KTR: న్యాయం అడిగితే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులా ??

ఆదిలాబాద్ జైల్లో బీఆర్ఎస్ నేత సుమన్‌ను పరామర్శించిన అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావు (కేటీఆర్) రాష్ట్ర డీజీపీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను దూషించిన కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి, బీజేపీ ఎంపీ అరవింద్‌లపై కేసులు లేవని, కానీ న్యాయం కోసం ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపైనే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు. క్యాథన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సీపీఐ కూటమికి ప్రజలు స్పష్టమైన మెజారిటీని ఇచ్చినా, స్థానిక మంత్రి,…

Read More
Child Psychology: పిల్లలను చదవమని కొట్టక్కర్లేదు..! 2000 ఏళ్ల క్రితమే ప్లేటో చెప్పిన చిన్న ట్రిక్ ఇది

Child Psychology: పిల్లలను చదవమని కొట్టక్కర్లేదు..! 2000 ఏళ్ల క్రితమే ప్లేటో చెప్పిన చిన్న ట్రిక్ ఇది

గొప్ప తత్వవేత్తలను ప్రపంచానికి అందించిన ప్లేటో, పిల్లల పెంపకం విద్యపై అప్పట్లోనే అత్యంత ఆధునికమైన ఆలోచనలను పంచుకున్నారు. సోక్రటీస్ శిష్యుడైన ప్లేటో, పిల్లల మెదడులోని అసలైన ప్రతిభను ఎలా వెలికితీయాలి? నిర్బంధ విద్య వల్ల కలిగే ప్రమాదాలేంటి? అనే విషయాలపై చెప్పిన ఆసక్తికరమైన మనస్తత్వ రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిర్బంధ విద్య ఒక శాపం! పిల్లలను బెదిరించడం, కొట్టడం లేదా కఠినమైన ఆంక్షల మధ్య చదివించడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని ప్లేటో హెచ్చరిస్తున్నారు. భయంతో…

Read More
హోమ్ లోన్ తీసుకొని వరుసగా 3 EMIలు కట్టకుంటే ఏమవుతుంది? బ్యాంక్‌లు ఏం చేస్తాయి?

హోమ్ లోన్ తీసుకొని వరుసగా 3 EMIలు కట్టకుంటే ఏమవుతుంది? బ్యాంక్‌లు ఏం చేస్తాయి?

హోమ్‌ లోన్‌ తీసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు EMIలు మిస్ కావడం చాలా మందికి సాధారణంగా జరిగే విషయం. మొదట ఇది చిన్న సమస్యలా కనిపించినప్పటికీ, వరుసగా చెల్లింపులు ఆలస్యమైతే అది పెద్ద ఆర్థిక, చట్టపరమైన సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి EMI మిస్ అయితే.. రుణగ్రహీత మొదటి EMI చెల్లించకపోతే, బ్యాంకులు దాన్ని వెంటనే డిఫాల్ట్‌గా పరిగణించవు. సాధారణంగా రిమైండర్ కాల్స్, SMSలు లేదా ఇమెయిల్స్ ద్వారా చెల్లించాలని సూచిస్తాయి….

Read More