
హీరోయిన్‌గా కొత్త అందం.. సోషల్ మీడియా బ్యూటీకి ఫిదా అవుతున్న ప్రేక్షకులు
ఇప్పటికే తమిళ్ లో ఓ సినిమా చేసింది నిహారిక. ఇప్పుడు తెలుగులో నటిస్తుంది. మరి ఈ అమ్మడు హీరోయిన్ గా ఎలాంటి సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి. సమంత, నయన తార, లక్ష్మీ మంచు, నాగ చైతన్య, తమన్నా, వర్ష బొల్లమ్మ ఇలా చాలా మంది నిహారికాను ఫాలో అవుతున్నారు. అంతే కాదు ఆమె పలు యాడ్స్ లోనూ నటించింది. Source link