క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ! డబ్బు అవసరమైతే దేన్ని ఎంచుకోవాలి?

క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ! డబ్బు అవసరమైతే దేన్ని ఎంచుకోవాలి?

అనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు చాలా మంది ముందుగా ఆలోచించే రెండు మార్గాలు బ్యాంకు వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డ్ EMI. బయటకు చూస్తే రెండూ ఒకేలా కనిపించినా, వాస్తవానికి వాటి మధ్య ఖర్చు, ప్రభావం విషయంలో గణనీయమైన తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు, హిడెన్‌ ఛార్జీలు, చెల్లింపులపై నియంత్రణ అంశాలు వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా 10 నుంచి 18 శాతం మధ్యలో ఉంటున్నాయి….

Read More
Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 25, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండకపోవచ్చు. వృషభ రాశి వారు ఇంటా బయటా అనుకూల పరిస్థితులు నెలకొనే అవకాశముంది. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలత పెరిగే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన కొన్ని…

Read More
అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’

అమెరికా వీధుల్లో మహాభారత ‘మయసభ’

“ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” అన్న గేయానికి నిలువెత్తు రూపంగా నిలిచారు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన త్రీడీ కళాకారుడు సింగాపు శివరామకృష్ణ. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ‘లేక్ వర్త్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్’లో తన అద్భుత కళాఖండంతో అమెరికన్లను మంత్రముగ్ధులను చేశారు. ఈ అంతర్జాతీయ చిత్రకళా ఉత్సవానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 850 మంది కళాకారులు హాజరుకాగా, భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక కళాకారుడు శివరామకృష్ణ కావడం…

Read More
Hyderabad: 56 లక్షలతో జంప్.. పుణేలో జల్సాలు.. కట్ చేస్తే.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో..

Hyderabad: 56 లక్షలతో జంప్.. పుణేలో జల్సాలు.. కట్ చేస్తే.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో..

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఏటీఎం నగదు రవాణా వాహనం చోరీ కేసును గచ్చిబౌలి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఏటీఎంలకు నగదు నింపే వాహనం నుండి రూ.56 లక్షల నగదుతో పరారైన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12వ తేదీన గోపనపల్లి తండా ప్రాంతంలో సంగెం సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన వాహనం ఏటీఎంలకు నగదు సరఫరా చేస్తోంది. సిబ్బంది ఏటీఎంలో నగదు నింపే పనిలో నిమగ్నమై ఉండగా వాహనం బయట ఉన్న డ్రైవర్ అజిత్ కుమార్…

Read More
Elephant Vastu Tips: ఏనుగు విగ్రహం ఇంట్లో ఏ దిశలో పెడితే మంచిది? మీకు తెలుసా ఈ ప్రయోజనాలు!

Elephant Vastu Tips: ఏనుగు విగ్రహం ఇంట్లో ఏ దిశలో పెడితే మంచిది? మీకు తెలుసా ఈ ప్రయోజనాలు!

వాస్తు ప్రకారం ఇంట్లో ఏనుగులు ఉంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఏనుగు విగ్రహాలు సంపద, శ్రేయస్సును సూచిస్తాయి. ఎనుగులు ఐశ్వర్యానికి, వృద్ధికి సంకేతంగా పరిగణిస్తారు. ఏనుగుల విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్‌ ఎనర్జీ వస్తుందని విశ్వాసం. అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు. అంతేకాదు.. ఏనుగులు జ్ఞానం, తెలివితేటలకు సంకేతం. ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఉంచితే జ్ఞానం పెరుగుతుంది. ఏనుగుల విగ్రహాలు చదువు, విజ్ఞానాన్ని పెంచుతాయి. వాస్తు ప్రకారం ఇంట్లో జంట ఏనుగులు పెడితే ఆర్థిక…

Read More
Nayan Sarika: ఆయనతో సినిమా చేయడం నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన నయన్ సారిక

Nayan Sarika: ఆయనతో సినిమా చేయడం నా డ్రీమ్.. మనసులో మాట బయటపెట్టిన నయన్ సారిక

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు హిలేరియస్ జాయ్‌రైడ్‌ ‘విష్ణు విన్యాసం’తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇపటికే ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ నయన్ సారిక విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు…

Read More
Flight Passenger Rules: విమాన ప్రయాణికులకు కఠిన రూల్స్..  అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు.. 2 ఏళ్లు బ్యాన్

Flight Passenger Rules: విమాన ప్రయాణికులకు కఠిన రూల్స్.. అలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు.. 2 ఏళ్లు బ్యాన్

విమాన ప్రయాణికులకు హెచ్చరిక. విమాన ప్రయాణంలో భద్రత, రక్షణకు ప్రాధాన్యత ఇచ్చేందుకు  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కఠిన నిబంధనలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విమాన ప్రయాణంలో క్రమశిక్షణకు భంగం కలిగించే ప్రయాణికులపై ఇకపై కఠిన చర్యల తీసుకునేందుకు సిద్దమవుతోంది. విమాన ప్రయాణంలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చేసేందుకు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది. విమాన ప్రయాణంలో దురుసుగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. అలాంటివారు కనీసం 30 రోజుల పాటు విమాన…

Read More
ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు! అసలు కారణాలేంటో చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి!

ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు! అసలు కారణాలేంటో చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి!

దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటంతో సామాన్య ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ముందుండగా ఈ పెరుగుదల ఎందుకు జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పరిస్థితిపై స్పష్టత ఇచ్చారు. గత శుక్రవారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో బంగారు ఫ్యూచర్లు కూడా బలంగా ట్రేడ్ అవుతున్నాయి. గత కొన్ని…

Read More
Naresh and Pavitra: తండ్రి ప్రేమ పెళ్లిపై కొడుకు షాకింగ్ రియాక్షన్

Naresh and Pavitra: తండ్రి ప్రేమ పెళ్లిపై కొడుకు షాకింగ్ రియాక్షన్

సినిమాల సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంలోనూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు నరేష్. సీనియర్ నటి పవిత్రా లోకేశ్ తో చాలా కాలంగా కలిసే ఉంటున్నరాయన. ‘మళ్లీ పెళ్లి’ సినిమాలో భార్య భర్తలుగా నటించిన వీరిద్దరూ రియల్ లైఫ్ లోనూ కలిసే జీవిస్తున్నారు. సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లు, పార్టీలకు జంటగానే హాజరవుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి గురించి నరేశ్‌ కుమారుడు, నటుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో పలు సినిమాల్లో హీరోగా…

Read More
TG Inter Exams 2026: రేపట్నుంచే ఇంటర్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఓకే!

TG Inter Exams 2026: రేపట్నుంచే ఇంటర్‌ పరీక్షలు.. 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా ఓకే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు రేపట్నుంచి (ఫిబ్రవరి 25) నుంచి మొదలు కానున్నాయి. మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య స్పష్టం చేశారు. విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు 30 నిమిషాల ముందే రావాలని సూచించారు. అయితే ట్రాఫిక్‌, లేదంటే ఏదైనా పర్సనల్‌ ఇబ్బంది వల్ల విద్యార్థులు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా…

Read More