షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది..! స్టార్ హీరో అవ్వాల్సినవాడు.. టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు..!!

షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది..! స్టార్ హీరో అవ్వాల్సినవాడు.. టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు..!!

సినిమా ఇండస్ట్రీలో నటులుగా చాలా మంది రాణిస్తున్నారు. చాలా మంది హీరోలుగా రాణిస్తున్నారు. కొందరు డైరెక్ట్ గా హీరోలుగా సినిమాలు చేస్తుంటే మరికొంతమంది కమెడియన్ నుంచి హీరోలుగా మారారు. మరికొంతమంది డైరెక్టర్స్ నుంచి యాక్టర్స్‌గా మారిన వారు కూడా ఉన్నారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన తర్వాత కూడా హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఓ నటుడు కూడా హీరోగా మారాలనుకున్నాడు కానీ నిర్మతగా మారాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ మంచి…

Read More
JEE Main 2026 Session 2: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2కు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్

JEE Main 2026 Session 2: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2కు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరికొన్ని గంటలే ఛాన్స్

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 పరీక్షల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఫిబ్రవరి 25తో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఫిబ్రవరి 2వ తేదీన ప్రారంభమైన జేఈఈ మెయిన్ 2026 మలి విడత దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు రాత్రి 11.50 నిమిషాల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక షెడ్యూల్ ప్రకారం…

Read More
Gold: మీ పాత బంగారాన్ని మార్పిడి చేసి కొత్త నగలు కొనాలా? వద్దా? ఇందులో ఏది బెస్ట్‌..!

Gold: మీ పాత బంగారాన్ని మార్పిడి చేసి కొత్త నగలు కొనాలా? వద్దా? ఇందులో ఏది బెస్ట్‌..!

Gold Exchanging: భారతీయ సంప్రదాయం, సంస్కృతిలో బంగారం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తరతరాలుగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేసి పొదుపు చేస్తున్నారు. దీని కారణంగా చాలా మందికి పాత బంగారం ఉంది. ఈ పరిస్థితిలో ఏది ఎక్కువ లాభదాయకం. ఈ పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్పిడి చేసుకోవాలా లేదా పాత బంగారాన్ని అమ్మి నగదు పొందాలా అని చాలా మంది అయోమయంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం. పాత…

Read More
సూర్యసేనకు బ్యాడ్ న్యూస్.. రాత్రికి రాత్రే ఇంటికి వెళ్లిపోయిన సిక్సర్ సింగ్.. అసలేమైందంటే?

సూర్యసేనకు బ్యాడ్ న్యూస్.. రాత్రికి రాత్రే ఇంటికి వెళ్లిపోయిన సిక్సర్ సింగ్.. అసలేమైందంటే?

Rinku Singh Father Liver Cancer: భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ క్యాంప్‌ను విడిచి స్వగ్రామానికి తిరిగిపోయాడు. బీసీసీఐ సమాచారం ప్రకారం, రింకూ సింగ్ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతూ ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్‌పై ఉన్నారు. ఈ అత్యవసర కుటుంబ పరిస్థితిలో తన కుటుంబంతో ఉండేందుకు రింకూ జట్టు నుంచి బయటకు వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. రింకూ సింగ్ ఈ టోర్నమెంట్…

Read More
మరీ ఇలా ఉన్నారేంట్రా.! మద్యం నేలపాలైతే ఆ కిక్కేముంది.. ఏకంగా అడ్రసే మార్చేశారు..!

మరీ ఇలా ఉన్నారేంట్రా.! మద్యం నేలపాలైతే ఆ కిక్కేముంది.. ఏకంగా అడ్రసే మార్చేశారు..!

ఖరీదైన విదేశీ మద్యం నేలపాలైతే ఆ కిక్కు ఏముంటుంది అనుకున్నారో ఏమో.. ! ధ్వంసం చేయాల్సిన సరుకు అడ్రస్ మార్చేశారు! లక్షల విలువైన మద్యాన్ని మాయం చేస్తూ కొందరు వేసిన స్కెచ్‌ ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు ఇంటి దొంగల గుట్టు బయటపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు ఉద్యోగులతోపాటు ఇద్దరు కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు, లిక్కర్ స్కామ్ వెనుక ఉన్న అధికారుల పాత్రపై ముమ్మర విచారణ చేపట్టారు. నర్సాపూర్ మండలం కాగజ్…

Read More
Helmets: అక్కడ కొనుగోలు చేసిన హెల్మెట్లు 70 శాతం నకిలీవేనట.. షాకింగ్‌ న్యూస్‌ వెల్లడి!

Helmets: అక్కడ కొనుగోలు చేసిన హెల్మెట్లు 70 శాతం నకిలీవేనట.. షాకింగ్‌ న్యూస్‌ వెల్లడి!

Helmets: భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం ప్రభుత్వం, పరిశ్రమ రెండింటి దృష్టి. రోడ్డు ప్రమాద మరణాలను నివారించడానికి దేశవ్యాప్తంగా వివిధ చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో ప్రముఖ హెల్మెట్ తయారీదారు స్టీల్‌బర్డ్ హెల్మెట్స్, TRAX – రోడ్ సేఫ్టీ NGO, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CSIR-CRRI) సహకారంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో రోడ్డు భద్రత కేవలం ట్రాఫిక్ నియమాలకే పరిమితం కాదని, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, సాంకేతికత, చట్ట అమలు, పౌర…

Read More
Bank Holidays: కస్టమర్లకు అలర్ట్‌.. మార్చి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..

Bank Holidays: కస్టమర్లకు అలర్ట్‌.. మార్చి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజుల్లో అంటే..

March Bank Holidays: ఫిబ్రవరి నెలకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇది ఫిబ్రవరి చివరి వారం. మార్చి నెల వచ్చే నెల, మీరు ఈ నెలలో బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మార్చిలో బ్యాంకు సెలవులను ముందుగానే తనిఖీ చేయాలి. అయితే ప్రతినెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది ఆర్బీఐ. మరి వచ్చే నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం.. ఈ నెలలో మొత్తం 18 రోజులు బ్యాంకులు మూసి…

Read More
మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ఎందుకో తెలుసా..?

మధ్యప్రాచ్యం ఉద్రిక్తతల నడుమ ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. ఎందుకో తెలుసా..?

సైనిక, కీలక ఆయుధ వ్యవస్థలను భారత్ కు సరఫరా చేస్తున్న ఇజ్రాయెల్ తో సంబంధాలను, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య లోతైన, దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఉమ్మడి సవాళ్లను సమీక్షించడానికి అలాగే…

Read More
Robert Kiyosaki: టైమ్ వచ్చేసింది మిత్రమా.! ఇప్పుడే కొనేయండి.. లేదంటే పేదలుగా మిగిలిపోతారు

Robert Kiyosaki: టైమ్ వచ్చేసింది మిత్రమా.! ఇప్పుడే కొనేయండి.. లేదంటే పేదలుగా మిగిలిపోతారు

“రిచ్ డాడ్, పూర్ డాడ్” రచయిత రాబర్ట్ కియోసాకి భారీ స్టాక్ మార్కెట్ పతనం త్వరలో వస్తుందని హెచ్చరించారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థను బుడగగా అభివర్ణించిన ఆయన, సిద్ధంగా ఉన్నవారికి ఇది సంపద సృష్టించే అవకాశమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు బంగారం, వెండి, బిట్‌కాయిన్ లాంటి నిజమైన ఆస్తులపై దృష్టి సారించి, మాంద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కియోసాకి సూచించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్థిక నిపుణుడు, ప్రఖ్యాత రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి భారీ స్టాక్ మార్కెట్ పతనం సమీపంలో…

Read More
AIIMS Nursing Officer Jobs: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎయిమ్స్‌లో 2,551 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

AIIMS Nursing Officer Jobs: నెలకు రూ.50 వేల జీతంతో.. ఎయిమ్స్‌లో 2,551 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌) 10 నోటిఫికేషన్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్) విడుదల చేసింది. మొత్తం 2,551 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్‌ కింద భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 16, 2026వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఎయిమ్స్‌ భటిండా, ఎయిమ్స్‌ భోపాల్‌, ఎయిమ్స్‌ భువనేశ్వర్, ఎయిమ్స్‌ దేవ్‌ఘర్, ఎయిమ్స్‌…

Read More