పొట్టిగా, నల్లగా ఉంది ఈమె హీరోయినా అన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోలు కూడా ఆమె కోసం క్యూ కట్టేలా చేసింది..
సినిమాల్లో రాణించడం అనేది చాలా కష్టం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాల్లో ఎక్కువకాలం ఉండాలంటే కష్టమే.. ప్రస్తుతం ఉన్న పోటీల్లో తట్టుకొని నిలబడటం అంత ఈజీ కాదు. కొంతమంది స్ట్రగుల్స్ పడి సక్సెస్ అయ్యి ఇప్పుడు రాణిస్తున్నారు. కొంతమంది స్టార్ హీరోయిన్ హోదా అందుకొని సినిమాలు చేస్తుంటే మరికొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం.. దశాబ్దాలపాటు సినిమా ప్రపంచాన్ని ఏలేసింది. కెరీర్ మొదట్లో…