
ఒంటిమిట్టలో అద్భుతం..600 అడుగుల రామయ్య విగ్రహం
ఇందులో భాగంగా, ఆలయ సమీపంలోని చెరువు మధ్యలో ఏకంగా 600 అడుగుల ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయటంతో బాటు పలు కీలక ప్రతిపాదనలను టీటీడీ తెరపైకి తెచ్చింది. ఈ బృహత్ ప్రణాళికను టీటీడీ నియమించిన నిపుణుల కమిటీ రూపొందించింది. విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు ఇటీవలే ఈ రిపోర్టును టీటీడీకి అందజేశారు. రాబోయే 30 ఏళ్లలో ఒంటిమిట్టకు వచ్చే భక్తులు రద్దీని అంచనా వేసి, అందుకు తగిన సౌకర్యాలతో ఈ…