Vijay-Rashmika: విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఉదయ్ పూర్‌లో ఫిబ్రవరి 25 రాత్రి రిసార్ట్ అంతా పండుగ వాతావరణంతో మార్మోగిపోతోంది. ప్రీ-వెడ్డింగ్ బాష్, సంగీత్, మెహందీ సెలబ్రేషన్స్‌తో నైట్ పార్టీకి అదిరిపోయే ప్లానింగ్ చేశారు. టాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితులైన తరుణ్ భాస్కర్, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు.. రష్మిక స్నేహితులైన రాహుల్ రవీంద్రన్, ఆషికా రంగనాథ్ లాంటి…