Orange Juice: ఉదయాన్నే రోజూ ఖాళీ కడుపుతో గ్లాసుడు నారింజ జ్యూస్ తాగారంటే..

Orange Juice: ఉదయాన్నే రోజూ ఖాళీ కడుపుతో గ్లాసుడు నారింజ జ్యూస్ తాగారంటే..

నారింజ రసం చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడటమే కాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా, మృదువుగా కూడా చేస్తుంది. Source link

Read More
Mahesh- Allu Arjun: మహేష్ రిజెక్ట్ చేసిన కథతో అల్లు అర్జున్ సినిమా… కట్ చేస్తే బ్లాక్ బస్టర్.. పుష్ప కాదు..

Mahesh- Allu Arjun: మహేష్ రిజెక్ట్ చేసిన కథతో అల్లు అర్జున్ సినిమా… కట్ చేస్తే బ్లాక్ బస్టర్.. పుష్ప కాదు..

మహేష్ బాబు, అల్లు అర్జున్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇద్దరు హీరోలకు ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. కోట్లాది మంది అభిమానులూ ఉన్నారు. ఇక క్రేజ్ పరంగా కూడా ఇద్దరికి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు ఉంది. అయితే చాలా మంది హీరోల్లాగే మహేష్ బాబు కూడా కొన్ని సినిమాలను వదిలేశాడు. డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడం, కథలు సూట్ కాకపోవడం…

Read More
Vizianagaram: రామనారాయణం ఆధ్యాత్మిక క్షేత్రంలో అంగరంగా వైభవంగా శంఖారావం లీగల్ కాంక్లేవ్!

Vizianagaram: రామనారాయణం ఆధ్యాత్మిక క్షేత్రంలో అంగరంగా వైభవంగా శంఖారావం లీగల్ కాంక్లేవ్!

ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే విజయనగరం జిల్లాలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం రామనారాయణం ప్రాంగణంలో శంఖారావం లీగల్ కాంక్లేవ్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ మాధవీదేవి, జస్టిస్ లక్ష్మణరావు, రిటైర్డ్ జస్టిస్ యతిరాజులు కలిసి ప్రారంభించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైన ఈ లీగల్ కాంక్లేవ్ కు సీనియర్ న్యాయవాదులు, న్యాయశాస్త్ర విద్యార్థులు, న్యాయవిశ్లేషకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రధానంగా రామాయణంలోని న్యాయ సూత్రాలు, ప్రస్తుత న్యాయశాస్త్రం…

Read More
ఉపాది హామీ పనులు చేస్తుండగా.. కూలీల ప్రాణం తీసిన కొబ్బరి చెట్టు! ఏం జరిగిందంటే..

ఉపాది హామీ పనులు చేస్తుండగా.. కూలీల ప్రాణం తీసిన కొబ్బరి చెట్టు! ఏం జరిగిందంటే..

తిరువనంతపురం, సెప్టెంబర్‌ 20: ఊరిలో పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే కూలీలపై కాలం పగ బట్టింది. అన్నెం పున్నెం ఎరుగని అల్ప జీవులపై కొబ్బరి చెట్టు కూలింది. అక్కడిక్కడే వారి జీవితాలు తెల్లారిపోయాయి. ఈ షాకింగ్‌ ఘటన కేరళలోని నెయ్యట్టింకరలోని కున్నతుకల్ వద్ద శనివారం (సెప్టెంబర్‌ 20) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కేరళలోని నెయ్యట్టింకరలోని కున్నతుకల్ వద్ద ఉన్నట్లుడి కొబ్బరి చెట్టు విరిగిపడింది. ఈ ఘటనలో ఇద్దరు దినసరి కూలీ మహిళా…

Read More
ఈ దేశాలలో సుప్రీంకోర్టు ఉండదు.. న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసా..?

ఈ దేశాలలో సుప్రీంకోర్టు ఉండదు.. న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రపంచంలోని అన్ని దేశాలలో న్యాయ వ్యవస్థ ఒకేలా ఉండదు. భారత్, అమెరికా వంటి దేశాలలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టు ఉంటుంది. అయితే చాలా దేశాలలో సుప్రీంకోర్టు అనే పేరు ఉండదు. కానీ అత్యున్నత న్యాయ అధికారం వేరే పేర్లతో ఉంటుంది లేదా ఒకటి కంటే ఎక్కువ సంస్థలు ఉంటాయి. అటువంటి కొన్ని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జర్మనీ: రెండు వేర్వేరు కోర్టులు జర్మనీలో న్యాయ వ్యవస్థ రెండు భాగాలుగా ఉంటుంది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్…

Read More
Dadasaheb Phalke Award: భారతీయ సినిమా ఆస్కార్..దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో వచ్చే ప్రయోజనాలు ఇవి!

Dadasaheb Phalke Award: భారతీయ సినిమా ఆస్కార్..దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో వచ్చే ప్రయోజనాలు ఇవి!

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం. భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ వ్యక్తికి అందజేస్తుంది. ఈ పురస్కారాన్ని భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే గౌరవార్థం ఆయన పేరు మీద స్థాపించారు. ఎవరికి ఇస్తారు.. ? ఈ అవార్డును 1969లో స్థాపించారు. భారతీయ సినిమా అభివృద్ధికి, వృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులను గుర్తించి, సత్కరించడమే దీని ప్రధాన లక్ష్యం. మొదటి అవార్డు గ్రహీత: ఈ ప్రతిష్టాత్మక…

Read More
OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఆరేళ్ల క్రితం థియేటర్లలో సంచలనం.. ఇప్పటికీ ఓటీటీ ట్రెండింగ్‏లో నంబర్ వన్..

OTT Movie: ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఆరేళ్ల క్రితం థియేటర్లలో సంచలనం.. ఇప్పటికీ ఓటీటీ ట్రెండింగ్‏లో నంబర్ వన్..

ఆరు సంవత్సరాల క్రితం విడుదలై బాక్సాఫీస్ వద్ద విద్వంసం సృష్టించింది. అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లతో చరిత్ర సృష్టించింది. దాని బడ్జెట్ కంటే ఏడు రెట్లు ఎక్కువగా సంపాదించింది. ఇక ఆరేళ్లుగా అటు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. కథ ఆకర్షణీయంగా ఉంటే, తక్కువ బడ్జెట్ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించగలవని ఈ సినిమా నిరూపించింది. 2018లో వచ్చిన ఈ కథ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది….

Read More
Mohanlal: ‘మీ విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తి’.. మోహన్‌లాల్‌కు ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు

Mohanlal: ‘మీ విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తి’.. మోహన్‌లాల్‌కు ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. సినిమా రంగానికి ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఈ నటుడిని అత్యంత ప్రతిష్టాత్మక దాదా సాహెబ్‌ ఫాల్కే తో సత్కరించనుంది. శనివారం (సెప్టెంబర్ 20) కేంద్ర సమాచార, ప్రసారాశాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ మోహన్‌లాల్‌ దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ విషయం తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మోహన్ లాల్ కు అభినందనలు,…

Read More
మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్.. దిగ్గజ సంస్థలో జాబ్.. ఇప్పుడు టాలీవుడ్ సంచలనం.. ఎవరో గుర్తు పట్టారా?

మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్.. దిగ్గజ సంస్థలో జాబ్.. ఇప్పుడు టాలీవుడ్ సంచలనం.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతనొక టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్. ఏపీలోని ఏలూరులో పుట్టి పెరిగాడు. అయితే ఆ తర్వాత చెన్నై వెళ్లిపోయాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడే మెకానికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీలో జాబ్ కూడా చేశాడు. కానీ డైరెక్షన్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో ఇంగ్లిష్ లోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించాడు. ఆ తర్వాత మెగా ఫొన్ పట్టుకుని డైరెక్టర్ గా ఎంట్రీ…

Read More
పింఛన్‌ డబ్బు కోసం తల్లి దారుణ హత్య.. కన్న కొడుకే హంతకుడు!

పింఛన్‌ డబ్బు కోసం తల్లి దారుణ హత్య.. కన్న కొడుకే హంతకుడు!

పరిగి, సెప్టెంబర్‌ 20: ఆ తల్లికి ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేయడంతో కోడళ్లు.. మనవసంతానంతో ఆమె కాలక్షేపం చేస్తుంది. కొడుకులకు భారం కాకూడదని వచ్చే పించన్‌ డబ్బుతో జీవనం సాగిస్తుంది. కానీ మద్యానికి బానిసైన పెద్ద కొడుకు తల్లి పెన్షన్ డబ్బుపై కన్నేశాడు. ఈ విషయమై పలుమార్లు తల్లితో గొడవ కూడా పడ్డాడు. ఈ క్రమంలో తాజాగా మరోమారు గొడవ పడటంతో మద్యం మత్తులో ఉన్న కొడుకు పించన్‌ డబ్బు కోసం కన్నతల్లిని దారుణంగా…

Read More