బ్యాడ్‌లక్కోడంటూ ఛీ కొట్టారు.. కట్‌చేస్తే.. సూర్య, గంభీర్‌లకు లైవ్‌లో ఇచ్చిపడేశాడుగా..
Suryakumar Yadav on Sanju Samson: భారత్ – వెస్టిండీస్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ఆటగాడు సంజూ శాంసన్. ఫామ్ సమస్యల కారణంగా ప్లేయింగ్ XI నుంచి తప్పించబడే పరిస్థితి వచ్చినా, అవకాశాన్ని అందిపుచ్చుకుని మ్యాచ్ విన్నింగ్ 97 పరుగులతో జట్టును గెలిపించాడు. ఒకవైపు వికెట్లు పడుతుండగా, మరోవైపు సంజూ నిలకడగా ఆడుతూ జట్టును…