టమాటా మసాలా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతోంది
కావాల్సిన పదార్ధాలు : 4 టమాటోలు, 100 గ్రాముల పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి అది కొంచం అది వేడయ్యాక దానిలో టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు రసం వేసి అలాగే 5 నిముషాల పాటు అలాగే ఉంచండి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాచిన చెక్క వేయించుకుని రొటీలో పొడిలాగా…