
Robo Shankar: ప్రముఖ నటుడి హఠాన్మరణం.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన భార్య.. వైరల్ వీడియో
కోలీవుడ్ స్టార్ కమెడియన్, నటుడు రోబో శంకర్ (46) హఠాన్మరణం అందరనీ కలిచివేసింది. లివర్ క్యాన్సర్ తో బాధపడుతోన్న అతను ఒక సినిమా సెట్‌లో స్పృహ తప్పి పడిపోయాడు. చిత్ర బృందం వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లగా గురువారం (సెప్టెంబర్ 18న)చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో నటుడి కుటుంబ సభ్యులందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తమిళనాడు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, నటుడు ధనుష్, శివకార్తికేయన్ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు రోబో శంకర్ ఇంటికెళ్లి అతని…