
Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..
సాధారణంగా సినీరంగంలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి జనాలకు దగ్గరయ్యారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో బాలనటీనటులుగా నటించి ఆ తర్వాత ఆ స్టార్స్ తోనే స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా దూసుకుపోతున్నారు. కానీ మీకు తెలుసా.. ? ఒకప్పుడు చిరంజీవి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి.. అతర్వాత చిరుకు చెల్లెలిగా కనిపించింది ఓ హీరోయిన్. పైన ఫోటోను చూశారు కదా.. ? ఆ సీన్ పసివాడి ప్రాణం…