Mandaadi Movie : థియేటర్లలో దుమ్మురేపుతున్న సుహాస్ తమిళ్ సినిమా.. మందాడి యాక్టర్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా.. ?
ప్రస్తుతం తమిళనాడు థియేటర్లలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా మందాడి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇందులో తమిళ హాస్యనటుడు, హీరో సూరితోపాటు తెలుగు యంగ్ హీరో సుహాస్ సైతం నటించారు. అయితే ఇన్నాళ్లు కామెడీ పాత్రలతో అలరించిన సూరికి ఈ చిత్రం నటుడిగా మంచి మార్కును తెచ్చిపెట్టింది. అలాగే చిన్న చిన్న సినిమాలతో జాతీయ అవార్డ్ దృష్టిని ఆకర్షించిన సుహాస్.. ఈ చిత్రంతో తమిళ…