గ్రౌండ్ క్లియరెన్స్: 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతలు, స్పీడ్ బ్రేకర్లను సులభంగా దాటవచ్చు. 1,390 mm వీల్బేస్ బైక్కు ప్రయాణంలో మంచి స్టెబిలిటీ (స్థిరత్వం) ఇస్తుంది. ఇక ధర విషయానికొస్తే.. ఢిల్లీలో Royal Enfield Bullet 350 ఆన్-రోడ్ ధర దాదాపు రూ.2 లక్షల వరకు ఉంది. (నగరం, వేరియంట్, కంపెనీ ధరల మార్పుల బట్టి ఆన్-రోడ్ ధర మారవచ్చు). రోజూవారీ ప్రయాణాలకు, అలాగే లాంగ్ రైడ్స్ చేయడానికి పవర్, లుక్స్, మంచి మైలేజ్ (లీటరుకు 35 కి.మీ) కోరుకునే వారికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 ఒక మంచి ఆప్షన్.