Headlines

వంటగది పక్కనే పూజామందిరం ఉందా? వాస్తు ప్రకారం ఈ తప్పులు చేయకండి!

Puja Room Vastu Tips Telugu: హిందూ సంప్రదాయంలో పూజాగదికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఇంట్లో దైవసాన్నిధ్యాన్ని కల్పించే పవిత్ర ప్రదేశంగా పూజామందిరాన్ని భావిస్తారు. అందుకే పూజాగదిని ఏర్పాటు చేసే స్థలం, దిశ విషయంలో వాస్తు శాస్త్రంలో కొన్ని నియమాలు సూచించబడ్డాయి. వాటిని పాటించడం వల్ల ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం, ప్రశాంతత నెలకొంటాయని నమ్మకం. చాలా ఇళ్లలో స్థలాభావం కారణంగా వంటగది పక్కనే పూజామందిరాన్ని ఏర్పాటు చేస్తుంటారు. అయితే వాస్తు విశ్వాసాల ప్రకారం ఇది అనుకూలమైన…

Read Full News

Bank Accounts: ఒకటికి మించి బ్యాంకు ఖాతాలు ఉంటే వచ్చే సమస్యలివే! అసలు ఎన్ని ఖాతాలు ఉండాలో తెలుసా?

సాధారణంగా చాలామందికి ఒక ప్రధాన ఖాతా, దానికి అదనంగా పొదుపు లేదా బ్యాకప్ కోసం మరో ఖాతా ఉండటం సరిపోవచ్చు. అయితే వ్యక్తిగత ఆదాయం, ఖర్చులు, కుటుంబ అవసరాలు, అత్యవసర నిధి, ఆర్థిక లక్ష్యాలను బట్టి మూడో ఖాతా అవసరం కావచ్చు. ముఖ్యంగా రోజువారీ ఖర్చులకు ఉపయోగించే డబ్బును పొదుపు నుంచి వేరు చేయాలనుకుంటే రెండు ఖాతాల విధానం ఉపయోగపడుతుంది. అయితే ఖాతాల సంఖ్య కంటే వాటిని సరిగ్గా నిర్వహించడం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. 1. సాధారణంగా ఎన్ని…

Read Full News

శాకాహారులకు బిగ్ అలర్ట్! వీగన్ ఫుడ్ నిజంగా ఆరోగ్యకరమేనా? అసలు విషయం తెలిస్తే షాక్!

వీగన్, ప్లాంట్‌-బేస్డ్‌ ఆహారాలు ఆరోగ్యకరమైనవేనా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ప్యాకేజింగ్‌పై ఆకుపచ్చ ఆకులు, “Plant-Based”, “Vegan”, “Natural” వంటి పదాలు కనిపిస్తే ఆ ఉత్పత్తి ఆరోగ్యకరమైనదేననే భావన చాలామందిలో ఉంటుంది. అయితే పరిశోధనలు మాత్రం దీనిపై మరింత జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారం మొక్కల ఆధారితమా? అనేది మాత్రమే కాదు.. అది ఎంత ప్రాసెస్‌ అయిందన్నదీ కీలకమే. ఇటీవల చర్చకు వచ్చిన యూకే బయోబ్యాంక్‌ అధ్యయనంలో సుమారు…

Read Full News

గణపతి బప్పా మోరియా.. ‘మోరియా’ ఎవరు? గణేశుడి పేరుతో ఆ పదం ఎందుకు ముడిపడింది? అసలు కథ ఇదే!

Ganpati Bappa Morya Story Telugu: ఈరోజు, సెప్టెంబర్ 14న దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ పూజ సమయంలో భక్తులు ‘గణపతి బప్పా మోరియా’ అంటూ నినదించడం మనం తరచూ చూస్తుంటాం. మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ నినాదం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే గణపతి పేరుతో ‘మోరియా’ అనే పదం ఎందుకు ముడిపడింది? అసలు ఈ ‘మోరియా’ ఎవరు? దీని వెనుక ఒక ఆసక్తికరమైన భక్తుడి కథ ఉందని…

Read Full News

రోజూ ఒక్క చెంచా తింటే చాలు.. జుట్టు మంచిగా పెరుగుతుంది.. పెద్దలు చెప్పిన ముచ్చట ఇది..

కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలతోపాటు.. పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.. అందుకే.. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే.. కరివేపాకులో విటమిన్లు ఎ, బి, సి, ఇ, అలాగే కాల్షియం, ఐరన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు రోజూ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం, జుట్టు ఆరోగ్యంగా పెరగడం, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండటం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఆరోగ్యానికి ఎంతో మేలు…

Read Full News

Tollywood : స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. అతడు చనిపోతే వందలాది మంది వచ్చారు.. టాలీవుడ్ నటుడు..

తెలుగు సినీ పరిశ్రమలో అకాల మరణం పొందిన నటుడు అచ్యుత్ మృతి గురించి టాలీవుడ్ నటుడు రామ్ జగన్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వివరించారు. అచ్యుత్ కేవలం తక్కువ వయస్సులోనే మరణించడం, వందల మంది ప్రజలు ఆయనకు నివాళులర్పించడానికి తరలిరావడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని అన్నారు. అచ్యుత్ చాలా మంచి వ్యక్తి, అందరితో ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవారని.. ఆయనకు సిగరెట్ తాగడం, మద్యం సేవించడం వంటి ఎలాంటి చెడు అలవాట్లు లేవని, ఇది ఆయన…

Read Full News

Vastu Tips: పర్సులో ఈ వస్తువులు అస్సలు పెట్టకండి.. డబ్బు నిలవదట, ఆర్థిక సమస్యలు తప్పవట!

Vastu Tips Telugu: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు ప్రతికూల శక్తిని పెంచి.. సానుకూల శక్తి ప్రభావాన్ని తగ్గిస్తాయని నమ్ముతారు. దీనివల్ల ఇంట్లో శక్తి అసమతుల్యత ఏర్పడి, వాస్తు దోషం కలిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతారు. ఇంట్లో వాస్తు దోషం ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, ఆదాయానికి మించి ఖర్చులు వంటి సమస్యలు ఎదురవుతాయని వాస్తు…

Read Full News

Watch: బ్రిక్స్ సదస్సుకు వచ్చి వెళ్తూ.. డ్రైవర్‌తో అబుదాబి యువరాజు చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

న్యూఢిల్లీ: పెద్దలు, ప్రముఖులు, సామాన్యులు.. ఎవరు ఎదురైనా గౌరవంగా పలకరించడం గొప్ప సంస్కారానికి నిదర్శనంగా భావిస్తారు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనను సురక్షితంగా తీసుకువచ్చిన డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించి, కరచాలనం చేసి వెళ్లిన ఆయన తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. 18వ బ్రిక్స్ సదస్సు కోసం న్యూఢిల్లీకి వచ్చిన షేక్ ఖలీద్.. సదస్సు…

Read Full News

Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..

టాలీవుడ్ నటి ప్రగతి తన కెరీర్ ప్రయాణాన్ని, ముఖ్యంగా టాలీవుడ్‌లో దర్శకుల పాత్రను, వర్షం పాటలతో ఆమెకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒక కళాకారిణిగా తన ఎదుగుదలకు, తనలో నటనకు సంబంధించిన కొత్త పార్శ్వాలను వెలికితీయడానికి దర్శకులే ప్రధాన కారణమని ఆమె స్పష్టం చేశారు. డైరెక్టర్స్ డే సందర్భంగా, తన కెరీర్‌లో పనిచేసిన ఎంతోమంది దర్శకులకు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రగతి మాట్లాడుతూ, “ఒక ఆర్టిస్ట్ ఎదగాలన్నా, ఒక ఆర్టిస్ట్ గురించి జనాలు మాట్లాడుకోవాలన్నా,…

Read Full News

శని చల్లని చూపులు.. ఈ రాశులదే అదృష్టమంతా! డబ్బుతో పాటు ఆస్తులు పెరుగుతాయట

వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని కర్మ ఫలదాతగా, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. శని గ్రహం నెమ్మదిగా సంచరించినప్పటికీ, దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. శని తన గతి లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు, దాని ప్రభావం వ్యక్తుల వృత్తి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అంశాలపై ఉంటుందని జ్యోతిష్యంలో విశ్వాసం ఉంది. ప్రస్తుతం శని ఉత్తరాభాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్నట్లు జ్యోతిష్య గణనలు సూచిస్తున్నాయి. ఉత్తరాభాద్రపద నక్షత్రాన్ని జ్ఞానం, సహనం, ఆధ్యాత్మికత, స్థిరత్వానికి ప్రతీకగా…

Read Full News