Headlines

Bottle Gourd Juice: వామ్మో.. బరువు తగ్గాలని పొద్దున్నే ఈ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఒక్క తప్పు చేస్తే ప్రమాదమే!

సొరకాయ రసాన్ని సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. అయితే “జిమ్ అవసరం లేదు, డైట్ అవసరం లేదు.. రోజూ ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గిపోతారు” అనే ప్రచారాన్ని మాత్రం నమ్మకూడదు. బరువు తగ్గడంలో మొత్తం ఆహారం, శారీరక శ్రమ, నిద్ర, రోజువారీ జీవనశైలి వంటి అనేక అంశాలు పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా సొరకాయ రసం విషయంలో కొన్ని భద్రతా జాగ్రత్తలు కూడా చాలా ముఖ్యం. 1. సొరకాయ రసం బరువు నియంత్రణకు ఎలా ఉపయోగపడొచ్చు? సొరకాయలో…

Read Full News

Ratan Tata: రతన్ టాటా మరణం తర్వాత టాటా గ్రూప్‌లో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి?

Ratan Tata: దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక వ్యాపార సముదాయాలలో ఒకటైన టాటా గ్రూప్, నాయకత్వం, కార్పొరేట్ పాలన, టాటా సన్స్ భవిష్యత్తుకు సంబంధించి సవాళ్లను ఎదుర్కొంటోంది. దాని మాజీ ఛైర్మన్ రతన్ టాటా మరణం తర్వాత ఈ గ్రూప్ నిరంతరం వార్తలలో నిలుస్తోంది. అయితే దీనికి కారణం వ్యాపార సంక్షోభం లేదా పెద్ద వ్యాపార మార్పు కాదు. అసలు సమస్య కార్పొరేట్ పాలన, గ్రూప్‌పై నియంత్రణ. అక్టోబర్ 9, 2024న రతన్ టాటా మరణం తరువాత, టాటా…

Read Full News

Samantha : సంప్రదాయ పద్దతిలో సమంతకు సీమంతం.. మంత్రోచ్ఛారణ తల్లీ బిడ్డలకు రక్షణ కవచం..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గర్భిణి అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సామ్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంతకు గోద్ భరాయి (సీమంత) వేడుకలను ఘనంగా నిర్వహించారు కుటుంబసభ్యులు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ శ్రీవిద్య ఉపాసనతో కూడిన ఈ వేడుక గురించి ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చారు సామ్. “మన…

Read Full News

మేమైతే గెలిచాం.. అతనిపై ఇక నమ్మకం లేదు.. నెక్ట్స్ మ్యాచ్ నుంచి తీసేసుడే: శ్రేయాస్ అయ్యర్

Shreyas Iyer comments: ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఉమర్జై 64 పరుగుల నాటౌట్‌తో నిలవగా, నబీ…

Read Full News

ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20.. బుడ్డోడు ఎంట్రీ.. శాంసన్ ఔట్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పలు?

Sanju Samson: ఆఫ్ఘనిస్తాన్‌తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించింది. అయితే, ఈ విజయం వెనుక ఒక ఆందోళనకర విషయం కూడా ఉంది. టీమిండియా సీనియర్ ఆటగాడు సంజు శాంసన్ తన ప్రదర్శనతో అభిమానులను, విమర్శకులను నిరాశపరిచాడు. ఎనిమిది బంతులు ఎదుర్కొన్న సంజు కేవలం 10 పరుగులు మాత్రమే చేసి అజ్ముతుల్లా ఉమర్…

Read Full News

Old Toothbrush Uses: పాత టూత్‌బ్రష్‌ను పడేస్తున్నారా? ఇంట్లో ఎన్ని పనులకు పనికొస్తుందో తెలుసా?

టైల్స్ మధ్య ఖాళీలు, ట్యాప్ చుట్టూ ఉండే ప్రాంతాలు, కిటికీలు-తలుపుల ట్రాక్‌లు, వెంట్స్, షూ సోల్స్ వంటి చోట్ల చిన్న బ్రష్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే పాత టూత్‌బ్రష్‌ను తిరిగి నోటి పరిశుభ్రత కోసం మాత్రం ఉపయోగించకూడదు. అలాగే శుభ్రపరిచే పనులకు ఉపయోగించే బ్రష్‌లను వ్యక్తిగతంగా ఉపయోగించే బ్రష్‌లకు దూరంగా ఉంచాలి. మరి పాత టూత్‌బ్రష్‌ను ఇంట్లో ఏయే చోట్ల ఉపయోగించవచ్చో చూద్దాం. 1. టైల్స్ మధ్య మూలలు, గ్యాప్‌లు బాత్రూమ్, కిచెన్‌లోని టైల్స్ మధ్య…

Read Full News

Wood Sponge Water Harvesting: నీటి కొరతకు చెక్ పెట్టే టెక్నాలజీ.. గాలి నుంచి నీరు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు

ఈ సాంకేతికతకు ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం చెక్క ముక్కతో నీటిని తయారు చేయడం కాదు. సహజ చెక్క నిర్మాణాన్ని ప్రత్యేకంగా మార్చి, దానిలో నీటిని ఆకర్షించే పదార్థాన్ని జోడించి ఒక హైబ్రిడ్ వ్యవస్థను రూపొందించారు. దీనికి సౌరశక్తిని నిల్వ చేసుకునే మరో పొరను జత చేయడంతో పగటి సమయంలో మాత్రమే కాకుండా తక్కువ వెలుతురు ఉన్న సమయంలోనూ నీటిని విడుదల చేయడానికి వీలైంది. బయట నిర్వహించిన పరీక్షల్లో ఈ వ్యవస్థ రోజుకు ఒక కిలో సోర్బెంట్‌కు గరిష్ఠంగా…

Read Full News

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భద్రతా లోపం.. ఇమ్మిగ్రేషన్ లేకుండానే ముగ్గురు విదేశీయులు బార్డర్ దాటేశారు!

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం కలకలం రేపుతోంది. అవసరమైన ఇమ్మిగ్రేషన్ తనిఖీలు పూర్తికాకుండానే ముగ్గురు ఇటాలియన్ పౌరులు భారత్‌ నుంచి బయటకు వెళ్లిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసి, ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అసలు ఏం జరిగింది? సెప్టెంబర్ 3, 4 తేదీల మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు…

Read Full News

Love Astrology: శుక్రుడి అనుగ్రహం.. వీరి ప్రేమ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..!

ప్రేమ జీవితానికి, ప్రేమ పెళ్లిళ్లకు కారకుడైన శుక్రుడు తన స్వక్షేత్ర, మిత్ర క్షేత్ర, ఉచ్ఛ క్షేత్రాల్లో సంచారం చేస్తున్నప్పుడు ప్రేమ జీవితం ప్రారంభం అవుతుంది. ప్రేమ ప్రయత్నాలు సఫలమవు తాయి. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇది అనుకూలమైన సమయం. వచ్చే ఏడాది జనవరి 2 వరకు తన స్వక్షేత్రమైన తులా రాశిలో సంచారం చేయబోతున్న శుక్రుడి వల్ల ఇవన్నీ వెలుగు చూస్తాయి. కొన్ని రాశుల వారికి ప్రయత్నపూర్వకంగానూ, అప్రయత్నంగానూ ప్రేమ జీవితం ప్రారంభం కావడం, అది పెళ్లికి…

Read Full News

Food Facts: మాంసంలా కనిపించే ఈ ఫుడ్ అసలు మాంసం కాదు.. సోయా చంక్స్ ఎలా తయారవుతాయో తెలుసా?

నిజానికి సోయా చంక్స్ పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారం. వీటిని సోయాబీన్స్ నుంచి లభించే ప్రోటీన్ అధికంగా ఉన్న పదార్థంతో తయారు చేస్తారు. సోయాబీన్స్ నుంచి నూనెను వేరు చేసిన తర్వాత మిగిలే కొవ్వు తక్కువగా ఉన్న సోయా పదార్థాన్ని ప్రాసెస్ చేసి సోయా చంక్స్‌గా తయారు చేస్తారు. అయితే వీటికి మాంసంలాంటి ఆకృతి ఎలా వస్తుంది? తయారీ సమయంలో ఏం జరుగుతుంది? తక్కువ ధరకు ఎందుకు లభిస్తాయి? ఇప్పుడు తెలుసుకుందాం. 1. సోయా చంక్స్ శాకాహారమా?…

Read Full News