Hyderabad Rains: భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్..
హైదరాబాద్, సెప్టెంబర్ 14: అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, రహదారులపై నీరు చేరే పరిస్థితులు ఏర్పడ్డాయి. వచ్చే 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.. హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల…