Telangana: వచ్చే ఏడాది నుంచే కొత్త స్కూల్స్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

Telangana: వచ్చే ఏడాది నుంచే కొత్త స్కూల్స్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ అకునూరి మురళి నేతృత్వంలోని బృందం తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 విజన్ ఫర్ ఇంక్లూజివ్ ఎక్సలెన్స్ పేరుతో రూపొందించిన సమగ్ర నివేదికను సమర్పించింది. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వరరావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి పాల్గొన్నారు. కీలక ప్రతిపాదనలు ఇవే: 2,000 పాఠశాలల ఆధునీకరణ: రాష్ట్రంలోని 2,000 పాఠశాలలను ప్రయోగశాలలు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలతో కూడిన సమగ్ర…

Read More
వలస పక్షుల స్వర్గధామం కవ్వాల్… ఇప్పుడు భయపెడుతున్న గుడ్లగూబలు!

వలస పక్షుల స్వర్గధామం కవ్వాల్… ఇప్పుడు భయపెడుతున్న గుడ్లగూబలు!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కవ్వాల్ అభయారణ్యంతో పాటు సమీప ప్రాంతాల్లో పక్షుల గణన కొనసాగింది. ఈ గణనలో భాగంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ పరిధిలోని కౌటాల అటవీ ప్రాంతంలో పలు రకాల అరుదైన పక్షులను గుర్తించారు అటవిశాఖ అదికారులు. అందులో వింతగా కనిపించింది గుడ్లగూబ జాతికి చెంది‌న ఓ పక్షి. మునుపెన్నడు చూడని విచిత్ర ఆకారంతో ఉండటంతో స్పెషల్ జాబితాలో చేర్చింది అటవిశాఖ. కౌటాల అటవీ ప్రాంతం వైపు వెళ్లిన…

Read More
Andhra: పవన్ కళ్యాణ్ గారూ.! న్యాయం చేయండి.. మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ

Andhra: పవన్ కళ్యాణ్ గారూ.! న్యాయం చేయండి.. మరో సంచలన వీడియో రిలీజ్ చేసిన హర్షవీణ

సంచలన వీడియోలు రిలీజ్ చేస్తూ.. కేరాఫ్ అడ్రస్‌గా మారిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే బాధితురాలు హర్షవీణ మరో వీడియో రిలీజ్ చేసింది. ఈసారి అరవ శ్రీధర్‌ను, జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ హర్షవీణ కన్నీరు పెట్టింది. రేపటికి తను న్యాయం కోసం పోరాటం చేయడం మొదలుపెట్టి నెల గడుస్తుందని.. అయినా తనకు న్యాయం జరగలేదని హర్షవీణ చెబుతోంది. ఇంతకీ హర్ష వీణ కోరుతున్న న్యాయం ఏమిటి.? రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ గత…

Read More
ఈ సమ్మర్.. పాపం ఆ హీరోయిన్లకు పెద్ద పరీక్షే

ఈ సమ్మర్.. పాపం ఆ హీరోయిన్లకు పెద్ద పరీక్షే

ఈ సమ్మర్ హీరోలకే కాదండోయ్.. హీరోయిన్లకు కూడా కీలకమే. మామూలుగా మేజర్ సీజన్స్ అంటే హీరోలే గుర్తుకొస్తుంటారు. కానీ ఈసారి సమ్మర్ అంతా ముద్దుగుమ్మలందరికీ కీలకం కానుంది. ఈ వేసవిలో రాబోయే 90 శాతం సినిమాల్లోని బ్యూటీస్ అంతా ఫ్లాపుల్లోనే ఉన్నారు. దాంతో వాళ్ల కెరీర్‌కు ఈ సమ్మర్ పరీక్ష పెట్టబోతుంది. మరి అందులో పాస్ అయ్యేదెవరు..? అసలు పరీక్ష రాస్తున్నది ఎంతమంది..? మామూలుగా సంక్రాంతి, సమ్మర్, దసరా లాంటి సీజన్స్ వస్తే చూపులన్నీ హీరోల వైపే…

Read More
Pooja Hegde: లండన్ ఫ్యాషన్ వీక్‌లో పూజా హెగ్డే మెరుపులు.. మెరూన్ కలర్ గౌనులో గ్లోబల్ గ్లామర్

Pooja Hegde: లండన్ ఫ్యాషన్ వీక్‌లో పూజా హెగ్డే మెరుపులు.. మెరూన్ కలర్ గౌనులో గ్లోబల్ గ్లామర్

గ్లామర్, ఎలిగాన్స్ కలగలిసిన ఆ అద్భుత క్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆమె అడుగుపెడితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షమే. అల్లు అర్జున్ సరసన ‘బుట్టబొమ్మ’గా స్టెప్పులేసినా, ఎన్టీఆర్ పక్కన ‘అరవింద’గా హుందాతనాన్ని ప్రదర్శించినా ఆమెకే చెల్లింది. ముంబైలో పుట్టి, టాలీవుడ్‌ను ఏలి, ఇప్పుడు హాలీవుడ్ స్థాయి వేదికలపై తన సత్తా చాటుతోంది. తాజాగా లండన్ ఫ్యాషన్ వీక్ లో షో క్లోజింగ్ సెర్మనీకి ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఆ గ్లామర్ డాల్ మరెవరో కాదు.. పూజా…

Read More
అందరికీ ఒకే రకమైన రక్తం ఎందుకుండదు..? వేర్వేరు గ్రూప్స్ వెనక అసలు రహస్యం ఇదే..

అందరికీ ఒకే రకమైన రక్తం ఎందుకుండదు..? వేర్వేరు గ్రూప్స్ వెనక అసలు రహస్యం ఇదే..

వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు చిన్న ఆరోగ్య సమస్యకైనా మొదట రాసేది రక్త పరీక్ష. ఎందుకంటే మన శరీరంలో ఏం జరుగుతుందో చెప్పే అతిపెద్ద రిపోర్ట్ కార్డు మన రక్తమే. మన రోగనిరోధక వ్యవస్థ ఎలా ఉంది? శరీరం ఇన్ఫెక్షన్లతో ఎలా పోరాడుతోంది? వంటి కీలక విషయాలన్నీ రక్తకణాల ద్వారానే తెలుస్తాయి. మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాల పైన కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉంటాయి. వీటిని శాస్త్రీయంగా యాంటిజెన్లు అని పిలుస్తారు. ఈ గుర్తుల ఆధారంగానే…

Read More
Clapping Benefits: చప్పట్లు కొడితే ఇన్ని లాభాలా..? నడుము నొప్పి మాయం.. గుండెకు రక్షణ!

Clapping Benefits: చప్పట్లు కొడితే ఇన్ని లాభాలా..? నడుము నొప్పి మాయం.. గుండెకు రక్షణ!

మనం సాధారణంగా ఎవరినైనా అభినందించడానికి, ప్రశంసించడానికి లేదా ప్రోత్సహించడానికి చప్పట్లు కొడతాము. కొన్నిసార్లు ఇది మన ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఒక మార్గం. కానీ, చప్పట్లు కొట్టడం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలుసా? దీనిని క్లాపింగ్ థెరపీ అని కూడా అంటారు. కీలకమైన శరీర భాగాలకు సంబంధించిన ఆక్యుప్రెషర్ పాయింట్లు అరికాళ్ళు, అరచేతులపై ఉంటాయి. ఈ పాయింట్లను నొక్కడం వల్ల అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. చప్పట్లు కొట్టడం వల్ల కృతజ్ఞత వ్యక్తమవడమే…

Read More
Gold: పడిపోయిన బంగారం ధర..! ఇప్పుడు తులం ఎంత ఉందంటే..?

Gold: పడిపోయిన బంగారం ధర..! ఇప్పుడు తులం ఎంత ఉందంటే..?

డొనాల్డ్ ట్రంప్ 100 దేశాలపై విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ప్రపంచ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. ఈ అస్థిరత ప్రజలు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపడానికి దారితీసింది. అయినప్పటికీ, బంగారం, వెండి ధరలు ఇప్పటికీ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జనవరి 26న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. గురువాసి వెండి ధర ఏకంగా రూ.7400 తగ్గింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక కిలో వెండి ధర రూ.2 లక్షల 70…

Read More
Andhra News: ఆ ఒక్క ప్రయాణం.. ఈ యువతి జీవితాన్ని ఎలా మార్చేసిందో చూశారా?

Andhra News: ఆ ఒక్క ప్రయాణం.. ఈ యువతి జీవితాన్ని ఎలా మార్చేసిందో చూశారా?

పసితనంలోనే తండ్రిని కోల్పోయి తండ్రి ప్రేమకి నోచుకోని అక్షితకు అన్నీ తానై పెంచింది ఆమె కన్నతల్లి. అక్షితతో పాటు తన అన్నయ్యని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంది. అన్నీ తానై పిల్లలను ముందుకు నడిపించింది ఆ తల్లి. అన్నయ్య కూడా చిన్ననాటి నుండి ప్రతి అడుగులో చెల్లి అక్షితకు బలంగా తోడుంటూ వచ్చాడు. పసివయస్సు నుంచి కష్టాలు చూసి పెరిగిన అక్షిత పెద్దదైన తర్వాత తన కుటుంబానికి అండగా ఉండాలనుకుంది. విదేశాలకు వెళ్తే జీవితం మెరుగుపడుతుందని నిర్ణయించుకొని…

Read More
IND vs ZIM: ప్రపంచ కప్ హిస్టరీలోనే భారత్ భారీ స్కోర్.. అగ్రస్థానంలో ఏ జట్టుందో తెలుసా?

IND vs ZIM: ప్రపంచ కప్ హిస్టరీలోనే భారత్ భారీ స్కోర్.. అగ్రస్థానంలో ఏ జట్టుందో తెలుసా?

India Highest Ever T20 World Cup Total: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో జరిగిన ‘మస్ట్-విన్’ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్‌లు పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ జింబాబ్వే బౌలర్లపై దాడి చేసి భారత్‌ను టోర్నీ చరిత్రలోనే భారీ స్కోర్‌కు చేర్చారు. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌ల నుంచి వచ్చిన వేగవంతమైన కేమియోలతో.. హార్దిక్, తిలక్ విధ్వంసకర…

Read More