
Team India Playing 11: టీమిండియాలో 3 కీలక మార్పులు.. ఫైనల్‌కు ముందే మారిన ప్లేయింగ్ 11..?
IND vs SL, Playing 11: భారత జట్టు ఇప్పటికే ఆసియా కప్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ పాకిస్తాన్‌తో తలపడేందకు సిద్ధమైంది. అయితే, తన చిరకాల ప్రత్యర్థితో జరిగే ఫైనల్‌కు ముందు, భారత జట్టు శ్రీలంకతో ఒక చివరి సూపర్ ఫోర్ మ్యాచ్ కూడా ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో గణనీయమైన మార్పులు జరిగే అవకాశం ఉంది. ఫైనల్‌కు ముందు భారత జట్టు యాజమాన్యం కొంతమంది ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చు అని తెలుస్తోంది. వారి స్థానంలో…