ప్రకృతికే ప్రాణం పోశాడు.. 3 నెలల కష్టంతో మురికి కూపంగా మారిన నది రూపాన్నే మార్చేశాడు..
పిచ్చి పిచ్చి పనులు చేస్తే కాదు.. 10 మందికి ఉపయోగపడే పనిచేస్తే ఫేమ్ అనేది వద్దన్నా వస్తుందని మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ కుర్రాడు నిరూపించాడు. విద్యార్థి అయిన 20 ఏళ్ల బిట్టు స్థానికంగా ఉన్న ఓ నదిని చూసి చలించి పోయాడు. ఎలాగైనా దాన్ని పూర్తిగా క్లీన్ చేయాలని సంకల్పించాడు. అయితే తనతో యంత్రాలు కొనే స్తోమత లేక పోవడంతో నేరుగా చేతులతోనే చెత్తను తీయడం స్టార్ట్ చేశాడు. దాదాపు మూడు నెలల పాటు కష్టపడి…