
Bigg Boss Telugu 9: మిడ్ వీక్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ బయటకు.. వెక్కి వెక్కి ఏడ్చిన ఇమ్మాన్యుయేల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. అలాగే ఈ సీజన్ లో అనూహ్యమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లు గానే కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం ఎపిసోడ్ లోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ చోటుచేసుకుంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై కాగా దీనిని చూసిన బిగ్ బాస్…