Headlines

Brain Fog : వైరల్ జ్వరం తగ్గినా.. మెదడు మాత్రం స్లోగా ఉందా? బ్రెయిన్ ఫాగ్ లక్షణాలివే!

ప్రతి బ్రెయిన్ ఫాగ్‌ను వైరల్ ఇన్ఫెక్షన్ ప్రభావమే అని భావించడం సరికాదు. లక్షణాలు క్రమంగా తగ్గుతూ ఉంటే సాధారణంగా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ అవి కొన్ని వారాల పాటు కొనసాగడం, మరింత తీవ్రం కావడం లేదా రోజువారీ పనులు, ఉద్యోగం, చదువుపై గణనీయమైన ప్రభావం చూపడం వంటివి జరిగితే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ముఖ్యంగా అకస్మాత్తుగా గందరగోళం, మాట తడబడటం, శరీరంలో ఒకవైపు బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం…

Read Full News

Parenting Mistakes: పిల్లలకు 18 ఏళ్లు వచ్చాయా? పేరెంట్స్ ఇక ఈ పనులు చేయకండి!

18 ఏళ్లు నిండిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల జీవితంలో నుంచి పూర్తిగా తప్పుకోవాలని కాదు.. కంట్రోల్ చేసే వ్యక్తి నుంచి గైడ్‌గా మారాలని కుటుంబ కౌన్సెలింగ్ నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు తమ నిర్ణయాలను తామే తీసుకునే అవకాశం పొందినప్పుడు బాధ్యత, స్వతంత్ర ఆలోచన, నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతాయి. అందుకే ఈ దశలో తల్లిదండ్రులు ప్రేమను తగ్గించకుండా, జోక్యాన్ని మాత్రం క్రమంగా తగ్గించడం ముఖ్యం. ముఖ్యంగా కొన్ని అలవాట్లను వదిలేయడం ద్వారా తల్లిదండ్రులు-పిల్లల మధ్య నమ్మకం మరింత…

Read Full News

Shukra Gochar 2026: తులా రాశిలో శుక్రుడు.. 4 మాసాలు వీరికి సిరిసంపదలు, భోగభాగ్యాలు!

మేషం: ఈ రాశికి సప్తమ కేంద్రమైన తులా రాశిలో శుక్రుడు ప్రవేశించడంతో ఈ రాశివారికి మాలవ్య మహా పురుష యోగ ఫలితాలు అనుభవానికి వస్తాయి. రాజకీయాలు, తదితర ప్రజారంగాల్లో ఉన్నవారికి జీవితం వైభవంగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు, వైవాహిక జీవితం సుఖ సంతో షాలతో సాగుతుంది. విలాస జీవితం గడుపుతారు. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. బాగా డబ్బు కలిసి వస్తుంది. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పడుతుంది. వృషభం: ఈ రాశికి షష్ట స్థానంలో…

Read Full News

ప్రకృతికే ప్రాణం పోశాడు.. 3 నెలల కష్టంతో మురికి కూపంగా మారిన నది రూపాన్నే మార్చేశాడు..

పిచ్చి పిచ్చి పనులు చేస్తే కాదు.. 10 మందికి ఉపయోగపడే పనిచేస్తే ఫేమ్ అనేది వద్దన్నా వస్తుందని మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ కుర్రాడు నిరూపించాడు. విద్యార్థి అయిన 20 ఏళ్ల బిట్టు స్థానికంగా ఉన్న ఓ నదిని చూసి చలించి పోయాడు. ఎలాగైనా దాన్ని పూర్తిగా క్లీన్ చేయాలని సంకల్పించాడు. అయితే తనతో యంత్రాలు కొనే స్తోమత లేక పోవడంతో నేరుగా చేతులతోనే చెత్తను తీయడం స్టార్ట్ చేశాడు. దాదాపు మూడు నెలల పాటు కష్టపడి…

Read Full News

Weather Report: ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌!

తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. తమిళనాడు తీరప్రాంతం, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని.. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి, వాయువ్య దిశగా గాలులు…

Read Full News

రోబో తిరగబడితే ఎలా ఉంటుందో తెలుసా..? వీడియో వైరల్..

ఎక్స్ వేదికగా వైరల్ అయిన ఈ వీడియోలో తెలుపు రంగు టీ-షర్టు వేసుకున్న ఒక వ్యక్తి షాప్‌లో ఉన్న రోబో దగ్గరకు వెళ్లి దాన్ని చేతులతో తోసేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తక్షణమే ఆ రోబో తన కాలును ఆ వ్యక్తి వైపునకు వేగంగా కదిలించి, కిక్‌ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు ఆ వీడియోలో ఉంది. అక్కడున్న వాళ్లందరూ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తుండగానే, ఆ యంత్రం తన కదలికలను అలాగే కొనసాగించింది. పరిస్థితి మరింత చేయి దాటిపోవడంతో, చివరికి…

Read Full News

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే.. బల్ల గుద్ది మరీ చెప్పిన ఆది రెడ్డి.. వీడియో

బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్‌ కోసం కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఆదివారం (సెప్టెంబర్ 06) సాయంత్రం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంఛ్ జరగనుంది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి షోలో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయని హోస్ట్ నాగార్జునతో పాటు బిగ్ బాస్ నిర్వాహుకులు చెబుతున్నారు. అలాగే గేమ్స్, టాస్కుల్లోనూ చాలా మార్పులు చేశారని టాక్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్…

Read Full News

మీసాల కృష్ణుడి ఆలయం.. తెలంగాణలో ఎక్కడ ఉందంటే..?

శ్రీకృష్ణుడు అనగానే మన కళ్ల ముందు నెమలి పింఛం, చేతిలో వేణువు, ముఖంపై అందమైన చిరునవ్వుతో కూడిన దివ్యరూపం కనిపిస్తుంది. కానీ సిద్ధిపేట జిల్లా దుబ్బాకలోని చెల్లాపూర్‌లో మాత్రం కృష్ణుడు అందుకు భిన్నమైన రూపంలో దర్శనమిస్తాడు. కోరమీసాలతో భక్తులకు దర్శనమిచ్చే ఈ వేణుగోపాలస్వామి ప్రత్యేకత వెనుక దాదాపు 600 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్‌లో కొలువైన ఈ స్వామిని భక్తులు ‘మీసాల కృష్ణుడు’, ‘మీసాల వేణుగోపాలస్వామి’ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు….

Read Full News

సింహం హైనాను చంపుతుంది.. కానీ తినకుండా ఎందుకు వెళ్లిపోతుంది? అసలు కారణం ఇదే!

అడవిలో సింహం హైనాను చంపిన దృశ్యం చూస్తే ఎవరికైనా ఒకే సందేహం వస్తుంది.. చంపిన జంతువు మాంసమే కదా! మరి సింహం దాన్ని తినకుండా ఎందుకు వదిలేసి వెళ్లిపోతుంది?. సాధారణంగా సింహం ఏ జంతువునైనా చంపితే అది ఆహారం కోసం చేసిన వేట అని అనుకుంటాం. కానీ హైనా విషయంలో కథ కొంచెం భిన్నం. సింహం–హైనా సంబంధం కేవలం వేటగాడు, ఆహారం మధ్య సంబంధం కాదు. ఇవి రెండూ అడవిలో ఆహార గొలుసులో అగ్రస్థానంలో ఉన్న బలమైన…

Read Full News

రోజుకో టీ స్పూన్ ఇది తీసుకుంటే చాలు.. పిల్లలు, పెద్దల కడుపులో నులిపురుగులు మటాష్

కొందరు పిల్లలు ఎంత తిన్నా కూడా ఎప్పుడూ సన్నగానే ఉంటారు. ఇంకొందరు కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు సమస్య ఏంటో కూడా తెలుసుకోరు? అలా తరచూ కడుపు నొప్పి వస్తే నులిపురుగులు ఉన్నట్టే. అయితే, మీరు దీనిని ఇంటి చిట్కాతో తగ్గించుకోవచ్చు. ఈ సమస్య పిల్లల నుంచి పెద్దల వరకు బాధ పడుతూనే ఉంటారు. Source link

Read Full News