CSK vs DC IPL 2026 : నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హ్యాట్రిక్ ఓటముల తర్వాత గెలుపు రుచి చూసేనా?
CSK vs DC IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నైకి.. నేడు (శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్ డూ ఆర్ డై సమస్యగా మారింది. హోమ్ గ్రౌండ్ చెపాక్‌లో జరగనున్న ఈ పోరులో గెలిచి మళ్ళీ ఫామ్ లోకి రావాలని…