Heart Health Tips: 5 నిమిషాలు చాలు.. మీ గుండె ఫిట్‌గా ఉందో లేదో తెలుసుకోండి!
కొన్ని సంకేతాలు కనిపిస్తున్నంత మాత్రాన గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించలేం. అదే విధంగా ఒక్కసారి గుండె వేగంగా కొట్టుకోవడం లేదా మెట్లు ఎక్కిన తర్వాత ఆయాసం రావడం వల్ల వెంటనే గుండె సమస్య ఉందని భావించాల్సిన అవసరం లేదు. వయసు, వ్యాయామ అలవాట్లు, బరువు, ఒత్తిడి, మందులు, ఇతర ఆరోగ్య పరిస్థితులు కూడా వీటిని ప్రభావితం చేయవచ్చు. అందుకే కింది లక్షణాలను గుండె ఆరోగ్యానికి సంబంధించిన సాధారణ సూచనలుగా మాత్రమే చూడాలి. 1. విశ్రాంతి సమయంలో…