వెయ్యి రూపాయల బడ్జెట్‌లో అదిరే ఇయర్‌బడ్స్ కొనాలా? డెబ్బై గంటల బ్యాకప్ కూడా
ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా జిమ్‌లో వర్కౌట్ చేసే సమయంలో నిరంతరం పాటలు వినే వారి కోసం బౌల్ట్ సంస్థ అసలు నమ్మశక్యం కాని ధరలో సరికొత్త ఇయర్‌బడ్స్‌ను ఆవిష్కరించింది. భారీ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు అత్యాధునిక క్వాడ్-మైక్ నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్న ఈ పరికరం మొబైల్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. తక్కువ ఖర్చులో ఆల్-ఇన్-వన్ ఫీచర్లను కోరుకునే కొనుగోలుదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్న ఈ ఇయర్‌బడ్స్ వివరాలను తెలుసుకుందాం. ఫోర్ మైక్ ఈఎన్సీ టెక్నాలజీ ఈ…