Vaibhav Sooryavanshi: దులీప్ ట్రోఫీ ఫైనల్ వేళ వైభవ్ సూర్యవంశీకి గంగూలీ స్పెషల్ గిఫ్ట్
Vaibhav Sooryavanshi: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఈస్ట్ జోన్ జట్టుకు భారత మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (సీఏబీ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జట్టులో జోష్ నింపేలా ఆయన పంపిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈస్ట్ జోన్ క్రికెట్ జట్టును ముందుకు నడిపిస్తున్న ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ బృందానికి…