
Long Life: బతికితే ఇలా బతకాలి.. 117 ఏళ్ల వయసులో బర్త్‌డే సెలబ్రేషన్స్! హెల్త్ సీక్రెట్ ఇదేనట!
ప్రపంచంలోని అత్యంత వృద్ధురాలు అయిన మారియా బ్రాన్యాస్.. రీసెంట్ గానే తన 117వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు ఆమెను పరీక్షించి ఆమె హెల్త్ సీక్రెట్ ను కనుగొనే ప్రయత్నం చేశారు. అందులో ఏం తేలిందంటే.. హెల్దీ డీఎన్ఏ బ్యాన్యాస్ అంత హెల్దీగా ఉండడానికి ఆమె శరీరంలో ఉన్న డీఎన్ ఏ కారణమని చెప్తున్నారు డాక్టర్లు. ఆమె జీవించిన లైఫ్ స్టైల్ కారణంగానో లేదా పుట్టుకతోనో.. ఆమె డీఎన్ ఎ ఎప్పుడూ హెల్దీగా ఉంటూ వస్తోంది….