
కొరియన్ యువతుల్లా మీ స్కిన్ గాజులా మెరిసిపోవాలా.. ఈ టిప్స్ ట్రై చేయండి..
ప్రస్తుతం ఎక్కువ మంది యువత కొరియన్ గ్లాస్ స్కిన్ పై మక్కువ పెంచుకొంటుంది. అంటే ప్రకాశవంతమైన, మచ్చలేని , మెరిసే చర్మం కోరుకుంటుంది. కొరియన్లు తమ చర్మ సంరక్షణ దినచర్యలో బియ్యం నీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. బియ్యం యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇది ముడతలు, చర్మం మీద సన్నని గీతలను తగ్గిస్తుంది. అంతేకాదు బియ్యంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి., ఇవి యవ్వన చర్మాన్ని కాపాడుతాయి. ఈ కొరియన్ చర్మ సంరక్షణ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా…