
సోషల్ మీడియా అనుచిత పోస్టుల పెట్టినవారిపై కఠిన చర్యలు
తెలంగాణ పోలీసులు సోషల్ మీడియా దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలకు నడుం బిగించారు. ఇకపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినవారిపై హిస్టరీ షీట్లు తెరిచి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా నేరాలు, ఆర్థిక మోసాలు, పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also…