
Vastu Tips: కరివేపాకు మొక్కని పెంచుకునే విషయంలో తప్పు చేశారో.. అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు తప్పవు..
కరివేపాకు వల్ల తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే జ్యోతిషశాస్త్రంలో కూడా కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉందని తెలుసా? అందుకే కరివేపాకు మొక్కని ఇంట్లో పెంచుకోవాలంటే కొన్ని నియమాలను పాటించాలి. ఆనందం, శ్రేయస్సు కోసం కరివేపాకు మొక్కను ఇంట్లో ఏ దిశలో పెంచుకోవాలి? ఎక్కడ నాటితే శుభప్రదంగా పరిగణించబడుతుంది తెలుసుకోండి. కరివేపాకు మొక్క బాగా పెరగితే అది లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావిస్తారు. అయితే.. ఇంట్లో కొన్ని ప్రదేశాలలో కరివేపాకులను నాటడం ఎంత…