
Flipkart sales: ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు! అస్సలు మిస్ చేసుకోవద్దు!
ఫెస్టివల్ సేల్స్‌లో అద్భుతమైన డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. ఫ్లాగ్ షిప్ రేంజ్ ఫోన్లు కూడా ధరలు తగ్గి బడ్జెట్ ధరల్లో లభిస్తున్నాయి. అందుకే మంచి మొబైల్ కొనాలనుకునేవాళ్లు ఈ డీల్స్ ఒకసారి చెక్ చేయండి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ప్రస్తుతం బెస్ట్ ఆఫర్ నడుస్తున్న మొబైల్ ఇదే. సుమారు రూ. లక్షా 30 వేల ధర ఉన్న ఈ మొబైల్ సేల్ లో రూ. 72 వేలకే లభిస్తుంది. ఈ సీజన్‌లోనే అతి భారీ ఆఫర్…