
Donald Trump: ట్రంప్ 100 శాతం టారిఫ్స్.. రూ.74 వేల కోట్ల నష్టం!
బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మా దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం 100 శాతం సుంకాన్ని విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. ఈ సుంకాల కారణంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన వెంటనే ఫార్మా ఇండెక్స్ 2 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. దేశంలోని 119 ఫార్మాస్యూటికల్ కంపెనీలలో 112 షేర్లు క్షీణిస్తున్నాయి. ఉదయం సెషన్‌లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది, ఫలితంగా ట్రేడింగ్ సెషన్‌లో ఫార్మా రంగం…