
Smart Tvs: కళ్లు చెదిరే ఆఫర్లు.. 70 శాతం డిస్కౌంట్‌తో స్మార్ట్ టీవీలు!
అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ 2025 ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ సెల్‌లో వివిధ ఉత్పత్తిలపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. అతిపెద్ద ముఖ్యాంశాలలో ఒకటి స్మార్ట్ టీవీ విభాగం. ఇక్కడ మీరు LG, Samsung, TCL, భారతీయ మార్కెట్‌లోని ఇతర ప్రముఖ బ్రాండ్‌లపై 70% వరకు తగ్గింపు పొందవచ్చు. స్మార్ట్ టీవీలపై అద్భుతమైన డీల్స్ పొందడమే కాకుండా, పలు బ్యాంకుల నుండి క్రెడిట్, డెబిట్ కార్డ్ ఆఫర్లతో అదనపు డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. ఈ అమెజాన్…