
Video: సేమ్ సీన్ రిపీట్.. పాక్ కెప్టెన్‌కు చేయి ఇవ్వని సూర్య.. ముదిరిన ‘నో-హ్యాండ్‌షేక్’ వివాదం
క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే మైదానంలో ఆటతో పాటు, మైదానం వెలుపల జరిగే ఘటనలు కూడా ఆసక్తికరంగా ఉంటాయి. ఆసియా కప్ 2025 సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా మరోసారి అలాంటి వివాదమే చోటుచేసుకుంది. భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మధ్య కరచాలనం లేకపోవడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇవి కూడా చదవండి ఆసియా కప్ లీగ్ దశలో భారత్, పాకిస్తాన్ తలపడిన…