
Asia cup 2025 IND vs PAK Match Result: అభిషే’కింగ్’.. రెండోసారి పాక్ జట్టుకు తప్పని ఓటమి
Asia cup 2025 IND vs PAK Match Result: అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్.. పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల నష్టానికి 171 పరుగులకే పరిమితం చేసింది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ 58 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సైమ్ అయూబ్, మహ్మద్ నవాజ్ చెరో 21 పరుగులు చేశారు. భారత్ తరఫున శివమ్ దుబే రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్…