
ఇదే సృష్టి ధర్మం.. ప్రాణం కోసం ఒక జీవి పోరాటం.. ఆకలి కోసం ఒక జీవి ఆరాటం..
సోషల్ మీడియాలో కొంగకి సంబంధించిన ఒక వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో షాకింగ్ గా ఉంది. ఇందులో ఒక నీలి కొంగ సరస్సులో నిలబడి చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ కొంగ నోటికి చేపకు బదులుగా పాము చిక్కుకుంది. ఈ సంఘటన చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో కొంగ తన ముక్కును నీటిలో ముంచి చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే దాని ముక్కుకి చేపకు బదులుగా…..