
Credit Card vs Loan: క్రెడిట్ కార్డు వాడాలా? లోన్ తీసుకోవాలా? కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ తెచ్చుకోండి!
ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్స్ కొనేందుకే కాకుండా ఇతర ఖర్చులకు కూడా క్రెడిట్ కార్డ్‌నే వాడుతుంటారు చాలామంది. కార్డు స్వైప్ చేసి క్యాష్ గా కన్వర్ట్ చేసుకోవడం లేదా క్రెడిట్ కార్డు నుంచి బ్యాంక్ అకౌంట్ కు డబ్బు ట్రాన్స్ ఫర్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే రూ. లక్ష కంటే ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడు క్రెడిట్ కార్డు కంటే లోన్ బెటర్ అంటున్నారు నిపుణులు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. వడ్డీ తక్కువ క్రెడిట్ కార్డులతో పోలిస్తే పర్సనల్ లోన్స్‌కు…