
ఎండిన నిమ్మకాయల్ని పారేయకండి.. ఎన్ని ఉపయోగాలు తెలిస్తే వెంటనే దాచేసుకుంటారు..!
నిమ్మకాయ చాలా ప్రయోజనకరమైన పండు. విటమిన్ సి సమృద్ధిగా ఉన్న నిమ్మకాయను సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. విటమిన్ సి తో పాటు, పొటాషియం, జింక్, మెగ్నీషియం, రాగి, యాంటీఆక్సిడెంట్లు కూడా నిమ్మకాయలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. సలాడ్ నుండి సూప్, జ్యూస్, కేక్, అనేక విధాలుగా మన రోజువారి ఆహారంలో నిమ్మకాయను ఉపయోగించవచ్చు. అయితే, అప్పుడప్పుడు మన ఇంట్లో నిమ్మకాయలు ఎండిపోతూ ఉంటాయి. దాంతో చేసేది లేక వాటిని మనం బయట చెత్తలో…