
National Film Awards 2025 : ఘనంగా 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం
71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేస్తున్నారు. జాతీయ ఉత్తమ నటులు షారూఖ్ ఖాన్(జవాన్),12th ఫెయిల్ నటుడు (విక్రాంత్),జాతీయ ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ, జాతీయ ఉత్తమ చిత్రంగా 12 th ఫెయిల్ సినిమా (హిందీ), ఇటీవల ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్,స్టంట్ కొరియోగ్రఫీ హనుమాన్ సినిమా, బెస్ట్ లిరిక్స్ (బలగం ఊరు పల్లెటూరు…