
Bigg Boss Telugu 9: బుర్రబద్దలయ్యే ట్విస్ట్.. ఈ వారమే హౌస్‌లోకి కొత్త కంటెస్టెంట్స్.. ఎవరో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ ఇస్తోన్న ఇంట్రెస్టింగ్ గేమ్స్, టాస్కులు, కంటెస్టెంట్స్ పర్ఫామెన్స్, అలకలు, గొడవలన్నీ కలిసి ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్ అందిస్తున్నాయి. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 13 మంది కంటెస్టెంట్స్ తోనే హౌస్ రన్ అవుతోంది. అయితే త్వరలోనే వైల్డ్ కార్డు…