
30 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..! – TV9
30 రోజుల సవాల్, అద్భుతమైన ఫలితాలు మన ఆధునిక జీవనశైలిలో చక్కెర వినియోగం అధికంగా ఉంది. ఉదయం కాఫీ టీ నుండి రాత్రి పాలు వరకు చక్కెర మనకు అలవాటు అయింది. కానీ, అధిక చక్కెర వినియోగం ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 రోజులు చక్కెరను వదులుకోవడం ద్వారా మన శరీరంలో అనేక అద్భుతమైన మార్పులను గమనించవచ్చు. ప్రారంభంలో, చక్కెరను వదులుకోవడం కష్టంగా అనిపించవచ్చు. తీపి పదార్థాల కోరిక పెరగవచ్చు. కొంతమందిలో తలనొప్పి, అలసట,…