rajeshchukka117@gmail.com

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

సాధారణంగా మామిడి చెట్టుకు కాయలు గుత్తులుగా కాయడం మనం చూస్తుంటాం. కానీ, కోనసీమ జిల్లాలో ఒక పనస చెట్టు ఏకంగా మామిడి చెట్టును తలపిస్తూ గుత్తులు గుత్తులుగా కాయలు కాసి అందరినీ అబ్బురపరుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం మొండెపులంకలో వెలిసిన ఈ అద్భుతాన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. మొండెపులంక ప్రధాన పంటకాల్వ గట్టున ఉన్న ఒక పనస చెట్టు ఈ ఏడాది రికార్డు స్థాయిలో కాయలు కాసింది. సాధారణంగా ఒక చెట్టుకు పది…

Read More
ఆమె బైక్ ఇంట్లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్.. ఏంటా అని ఆరా తీయగా..

ఆమె బైక్ ఇంట్లో ఉన్నా ట్రాఫిక్ చలాన్లు పడుతున్నాయ్.. ఏంటా అని ఆరా తీయగా..

హైదరాబాద్ సిటీలో నకిలీ నంబర్ ప్లేట్‌తో వాహనం నడిపిన వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన బైక్‌కు అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను మార్చి నకిలీ నంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. వెంటనే చర్యలు చేపట్టారు. మదన్నపేట కుర్మగూడకు చెందిన మహ్మద్ రఫీయుద్దీన్ అనే వ్యక్తి తన వాహనానికి సంబంధించిన నంబర్‌ను మార్పు చేసి TG11A1698 ప్లేసులో TG11A1898గా మార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఫైన్ల నుంచి తప్పించుకోవడమే లక్ష్యంగా ఈ మార్పు చేసినట్లు విచారణలో తేలింది….

Read More
ఇదేం పాట రా అయ్యా.. సాంగ్ విని 100 మంది చనిపోయారు.. మీరు విన్నారో..

ఇదేం పాట రా అయ్యా.. సాంగ్ విని 100 మంది చనిపోయారు.. మీరు విన్నారో..

సినిమా ఏదైనా, భాష ఏదైనా.. పాటలు మనిషికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ ప్రపంచ చరిత్రలో ఒక పాట మాత్రం అందుకు పూర్తి రివర్స్. ఆ పాట వింటే మనసు తేలిపోదు.. బదులుగా మనిషి మరణం వైపు అడుగులు వేస్తాడు. వందల మంది ఆత్మహత్యలకు కారణమై, చివరకు ప్రభుత్వాలే నిషేధించేలా చేసిన ఆ పాట పేరే గ్లూమీ సండే. 1933లో హంగేరీకి చెందిన రెజ్సో సెరెస్ ఈ పాటను స్వరపరిచారు. 1935లో విడుదలైన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా…

Read More
Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ

Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ

కుంభమేళా వైరల్ స్టార్ మోనాలిసా భోస్లే వివాదం మలుపు తీసుకుంది. మధ్యప్రదేశ్ పోలీసులు తనను బలవంతంగా సొంతూరికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, తనకు రక్షణ కల్పించాలని కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు, కొచ్చి నగర పోలీస్ కమిషనర్‌కు ఆమె లేఖ రాసింది. తాను 18 ఏళ్లు నిండిన మేజర్‌నని ఆమె ఆ లేఖలో స్పష్టం చేసింది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై నమోదైన పోక్సో చట్టం కేసుకు సంబంధించి వారి వాంగ్మూలాలను రికార్డ్‌…

Read More
పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

పాకిస్థాన్‌లో భారత్ వ్యతిరేక కలాపాలు చేస్తున్న ఉగ్రవాదుల హత్యలు కొనసాగుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరుపుతున్న దాడుల్లో ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు హతమవుతున్నారు. తాజాగా లష్కర్-ఏ-తోయిబా సంస్థ సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్‌లో దాడి జరిగింది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన అపరిచిత వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హమ్జా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత రెండు, మూడు సంవత్సరాలుగా పాక్‌లో ఉగ్రవాదుల “కిల్ ట్రయల్‌” నడుస్తోంది. కరాచీ నుంచి లాహోర్ వరకు…

Read More
ఇంటర్‌ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్‌.. ప్రతి సబ్జెక్ట్‌లో సేమ్ మార్కులు

ఇంటర్‌ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్‌.. ప్రతి సబ్జెక్ట్‌లో సేమ్ మార్కులు

సాధారణంగా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు చదువులో ఒకేలా రాణించడం అరుదు. ఒకరు చదువులో దూసుకెళ్తే..మరొకరు ఆటల్లోనో ఇంకోదానిలోనో యాక్టివ్‌గా ఉంటారు. చదువులో కాస్త వెనుకబడి ఉంటారు. కానీ, కవలలుగా పుట్టిన ఇద్దరు పిల్లలు ఒకేలా చదవడమే కాకుండా, పబ్లిక్ పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులోనూ ఒకే రకమైన మార్కులు సాధించి టోటల్ స్కోర్‌ను కూడా సమానంగా తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసారు. తణుకు పట్టణానికి చెందిన కవలలు విష్ణువర్ధన్, వర్షిణి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచారు….

Read More
యురేనియం అప్పగింతకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

యురేనియం అప్పగింతకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

గత ఆరు వారాలుగా ప్రపంచాన్ని వణికించిన అమెరికా-ఇరాన్ యుద్ధం.. ఒక కీలక మలుపు తిరిగింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన త్వరలోనే వీడనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అణు కార్యక్రమాల్లో కీలకమైన ‘శుద్ధి చేసిన యురేనియం’ నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని ఆయన వెల్లడించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. చర్చల్లో ఇదొక గొప్ప ముందడుగు అని ట్రంప్ అభివర్ణించారు. “నాలుగు వారాల పాటు సాగిన బాంబు దాడులు, శక్తివంతమైన ఆర్థిక దిగ్బంధనం వల్లే…

Read More
ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. మూడు రోజుల్లో మురిపించనున్న వర్షాలు

ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. మూడు రోజుల్లో మురిపించనున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలను భానుడు భయపెడుతున్నాడు. ఏప్రిల్ నెలలోనే సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటితే చాలు.. అడుగు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు 43 నుండి 45 డిగ్రీలకు చేరువవుతున్నాయి. వాతావరణ శాఖా అధికారులు డేంజర్ వార్నింగ్స్ జారీ చేశారు. అసలు ఏయే జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎండల తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది? వాతావరణ శాఖా అధికారి శ్రీనివాస్ గారు…

Read More
Sirivennela : ఎంత గొప్పగా చెప్పారు సర్.. ప్రతి అమ్మాయికి నచ్చే సాంగ్.. వింటే ఫిదా కావాల్సిందే.. ప్రతీ అక్షరం ఓ అద్భుతమే..

Sirivennela : ఎంత గొప్పగా చెప్పారు సర్.. ప్రతి అమ్మాయికి నచ్చే సాంగ్.. వింటే ఫిదా కావాల్సిందే.. ప్రతీ అక్షరం ఓ అద్భుతమే..

విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ మూవీ స్వర్ణ కమలం. 1988లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దర్శకుడు కె. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, భారతీయ శాస్త్రీయ నృత్యం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక ఇందులోని సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి పాట ఓ అద్భుతమనే చెప్పాలి. అందులో కొత్తగా రెక్కలొచ్చెన. గతంలో ఈ పాటపై సిరివెన్నెల సీతారామశాస్త్రి విశ్లేషణ, ఆయన కవితా దృక్పథాన్ని, కే. విశ్వనాథ్…

Read More
పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

డాక్టర్‌ బీ ఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో ఒక అద్భుత ఘటన చోటుచేసుకుంది. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పూజారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి పూజారి కుటుంబ సభ్యులు పూజ గదిలోకి వెళ్లగా, అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాకయ్యారు. పూజ గదిలోని సీతారాముల విగ్రహాల వద్ద ఉన్న చెంబులోకి ప్రవేశించిన ఒక భారీ నాగుపాము పైకి లేచి పడగ విప్పి బుసలు కొడుతూ…

Read More