
ఇద్దరు భార్యల కథ.. ఒకరి భర్తకు మరొకరు అవయవదానం
తమ భర్తల ప్రాణాలను రక్షించడానికి వారి భార్యలు తమ లివర్‌ను దానం చేయడానికి సిద్ధపడ్డారు. కానీ రక్త నమూనాలు సరిపోలకపోవడంతో దాతల కోసం వెతికారు. మహేంద్ర గామ్రే భార్య జూహి గామ్రే, పవన్ తిగ్లే భార్య భావన తిగ్లే ఒకరి భర్తలకు మరొకరు సరిపోయే రక్త గ్రూప్‌లు కలిగి ఉన్నారు. దీంతో ఎంతో ధైర్యం చేసి ఆ ఇద్దరు మహిళలు తమ కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేశారు. ఒకే హాస్పిటల్లో నాలుగు ఆపరేషన్లు జరిగాయి. ఎన్నో…