
ఇంట్లోనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి దారుణ హత్య.. విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైశ్య కాలనీలో జరిగిన దారుణ ఘటన స్థానికుల ఒంట్లో వణుకు పుట్టించింది. ఎవరు చంపారో తెలియదు.. ఒళ్లంతా రక్తమోడేలా అత్యంత పాశవికంగా కొట్టి చంపారు. ఇరుగు పొరుగు వారు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ మైండ్ బ్లాక్ అయ్యే ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మర్డర్ మాటున ట్రయాంగిల్ రిలేషన్‌ను పూసగుచ్చినట్టు వివరించారు. 60 ఏళ్ళ గుబ్బల రామ్మోహన్‌రావు అనే వ్యక్తి సింగరేణిలో ఉద్యోగిగా పనిచేశారు….