Headlines

rajeshchukka117@gmail.com

Heart Health Tips: 5 నిమిషాలు చాలు.. మీ గుండె ఫిట్‌గా ఉందో లేదో తెలుసుకోండి!

కొన్ని సంకేతాలు కనిపిస్తున్నంత మాత్రాన గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించలేం. అదే విధంగా ఒక్కసారి గుండె వేగంగా కొట్టుకోవడం లేదా మెట్లు ఎక్కిన తర్వాత ఆయాసం రావడం వల్ల వెంటనే గుండె సమస్య ఉందని భావించాల్సిన అవసరం లేదు. వయసు, వ్యాయామ అలవాట్లు, బరువు, ఒత్తిడి, మందులు, ఇతర ఆరోగ్య పరిస్థితులు కూడా వీటిని ప్రభావితం చేయవచ్చు. అందుకే కింది లక్షణాలను గుండె ఆరోగ్యానికి సంబంధించిన సాధారణ సూచనలుగా మాత్రమే చూడాలి. 1. విశ్రాంతి సమయంలో…

Read Full News

Bethlehem Kudumba Unit Review: కేరళలో హిట్టే.. మరి మన దగ్గర?

ప్రేమలు లాంటి క్లాసిక్ సినిమాను ఇచ్చిన దర్శకుడు గిరీష్ ఏడీ నుంచి వచ్చిన మరో లవ్ స్టోరీ బెత్లెహెం కుటుంబ యూనిట్. నివిన్ పౌలీ, ట్రెండిగ్ బ్యూటీ మమితా బైజు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం.. విత్ అవుట్ స్పాయిలర్.. ఈ సినిమా కథలోకి వెళితే.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇష్టం లేకపోయినా వేరే ప్రాంతానికి మకాం మార్చిన కాలేజీ విద్యార్థిని ఆష్లే అలియాస్ మమితా బైజు. తన పాత పరిచయాలను,…

Read Full News

Diabetes Risk: షుగర్ భయం వద్దు.. కుటుంబంలో మధుమేహం ఉంటే ఇలా జాగ్రత్త పడండి!

మధుమేహం విషయంలో జన్యుపరమైన అంశాలతో పాటు జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా టైప్-2 మధుమేహం వచ్చే అవకాశంపై కుటుంబ చరిత్ర, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు వంటి అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. అందుకే కుటుంబంలో మధుమేహం ఉన్నవారు భయపడటం కంటే చిన్న వయసు నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం, అవసరమైనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం ద్వారా తమ ఆరోగ్యంపై ముందుగానే శ్రద్ధ పెట్టడం మంచిది. 1. మధుమేహం…

Read Full News

యూట్యూబ్‌ను ఊపేస్తున్న పాట.. ఎక్కడ చూసిన ఇదే సాంగ్.. కుర్రాళ్లు తెగ పాడుకుంటున్నారు

యూట్యూబ్ లో చాలా ఫోక్ సాంగ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య సినిమాల సాంగ్స్ మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కూడా అయ్యాయి.  సినిమా పాటలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో.. ఫోక్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో ఫోక్ సాంగ్స్ ఊపేస్తున్నాయి. మిలియన్ కొద్దీ వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి.  విదేశాల్లోనూ మన సాంగ్స్ వినిపిస్తున్నాయి. అలాంటి సాంగ్స్…

Read Full News

Cinema: ‘ఆ నలుగురు’ డైరెక్టర్ కొత్త సినిమా.. తెలుగు ఇండస్ట్రీలోనే అతిపెద్ద టైటిల్‌ ఇదే.. రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఆ నలుగురు’, ‘మధుమాసం’, ‘అందరి బంధువయా’, “ఇదీ సంగతి” ‘ఆటగదరా శివా’ తదితర చిత్రాలతో విలక్షణమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు చంద్ర సిద్ధార్థ్. ఆయన తాజాగా రూపొందించిన చిత్రం ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’. దీనికి ఉప శీర్షిక ‘ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా’. ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై ఆయనే సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శక…

Read Full News

వేడి అన్నం Vs చద్దన్నం.. బరువు తగ్గాలనుకునే వారికి ఏది బెస్ట్.. నిపుణులు ఏం చెబుతున్నారు!

చల్లటి అన్నం వల్ల కలిగే ప్రయోజనాలు: వండిన అన్నాన్ని చల్లార్చినప్పుడు లేదా రాత్రంతా అలాగే పెట్టి మరుసటి రోజు చద్దన్నంలా తిన్నప్పుడు అందులో పోషక విలువలు పెరుగుతాయి. వేడి అన్నంతో పోలిస్తే, వండి చల్లార్చిన అన్నంలో స్టార్ట్స్ అనేది రెసిస్టెంట్ స్టార్ట్స్‌గా మారుతుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా ఉపయోగపడి, జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకం, అజీర్తి సమస్యలను తగ్గిస్తుంది. Source link

Read Full News

Duleep Trophy 2026: దులీప్ ట్రోఫీ ఫైనల్ ముందు సౌత్ జోన్‌కు బిగ్ షాక్.. కెప్టెన్ తిలక్ వర్మ క్లారిటీ

Duleep Trophy 2026: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్‌తో ఆదివారం నుంచి జరగనున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు సౌత్ జోన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ బిగ్ ఫైట్‌కు దూరమయ్యాడు. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ శనివారం నాటి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాడు. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్న కేఎల్ రాహుల్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో…

Read Full News

Annapoorneshwari Temple: ఇక్కడి ప్రసాదం తీసుకెళ్తే పంట పాడవదు.. ఈ మహిమాన్విత ఆలయం ఎక్కడుందో తెలుసా?

మేగుండ ప్రాంతానికి చెందిన రైతుల విశ్వాసం ప్రకారం, హోరనాడు ఆలయంలో ప్రత్యేక పూజ అనంతరం లభించే ప్రసాదాన్ని తమ పొలాల్లో వినియోగిస్తే వచ్చే ఏడాది పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్ముతారు. అందుకే ప్రతి సంవత్సరం వ్యవసాయ పనుల మధ్యలో సమయం కేటాయించుకుని కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వెళ్తుంటారు. ఈ సందర్భంగా తమ పొలాల్లో పండించిన వరి, కాయధాన్యాలు, పండ్లు వంటి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మవారికి సమర్పించడం కూడా ఈ సంప్రదాయంలో భాగంగా ఉంది. 1. 122…

Read Full News

ఫ్యాన్లు, లైట్లు, టీవీ, ఫ్రిజ్‌.. అన్నీ ఆఫ్ చేసినా విద్యుత్ మీటర్ ఎందుకు నడుస్తుంది? కారణం ఇదేనా..

ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు, ఏసీ, టీవీ, ఫ్రిజ్‌తో పాటు ఇతర విద్యుత్‌ ఉపకరణాలన్నింటినీ ఆఫ్‌ చేసినా కూడా కొంతమంది ఇంట్లో విద్యుత్‌ మీటర్‌ నడుస్తూనే ఉంటుంది. అప్పుడు మీటర్‌ పాడైందా? లేదా మన మీటర్‌పై వేరే వారు కరెంట్ వాడుతున్నారా? అనే డౌట్లు వస్తాయి. అయితే మీటర్‌ కదులుతున్నంత మాత్రాన అది తప్పనిసరిగా సాంకేతిక లోపం అని అర్థం కాదు. ఇంట్లోని కొన్ని పరికరాలు ఆఫ్‌ చేసిన తర్వాత కూడా స్వల్పంగా విద్యుత్‌ను వినియోగిస్తూ ఉండొచ్చు. స్విచ్…

Read Full News

వారెవ్వా.. ఇకపై కరెంట్‌ బిల్లు, గ్యాస్ బిల్లు కూడా వాట్సప్‌లోనే

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరో సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. రోజూ మనం చెల్లించే కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులతో పాటు క్రెడిట్ కార్డ్ బిల్లులు, లోన్ ఈఎంఐలను ఇకపై నేరుగా వాట్సాప్ యాప్‌లోనే చెల్లించేలా కొత్త ‘బిల్ పేమెంట్స్’ ఫీచర్‌ను ప్రారంభించింది. భారత్ బిల్‌పే సిస్టమ్ నెట్‌వర్క్ ఆధారంగా ఈ సేవలను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లందరికీ దశలవారీగా ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశవ్యాప్తంగా దాదాపు 30 కేటగిరీలకు…

Read Full News