Gold, Silver Prices Crash: బంగారం, వెండి ప్రియులకు పండగే.. భారీ పతనం.. కేజీ వెండిపై లక్షన్నర తగ్గుదల!
Gold and Silver Prices Crash: గత కొన్ని నెలలుగా ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందని ద్రాక్షలా మారిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా దిగివచ్చాయి. జనవరి చివరి వారంతో పోలిస్తే ప్రస్తుతం పసిడి ధర సుమారు రూ. 23,000 తగ్గగా, వెండి ధర ఏకంగా రూ. 1,45,000 మేర పతనమైంది. ఇది కూడా చదవండి: Petrol, Diesel Prices: చమురు ధరల పతనం.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయా..? హైదరాబాద్‌లో నేటి ధరలు (ఏప్రిల్…